శ్రీరాముడి గొప్పదనం గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పారు! | Greatness of LORD SRI RAMA | Hyndava vani

Описание к видео శ్రీరాముడి గొప్పదనం గురించి కళ్ళకు కట్టినట్లు చెప్పారు! | Greatness of LORD SRI RAMA | Hyndava vani

శ్రీ రామ నామమే విలువలకు చిరునామా
ఆనందకర జీవితానికి శ్రీ రాముల వారి జీవనవిధానం తొలి అడుగు
రాజు ఎలా ఉండాలో, ఎలా ఉంటె ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోతాడో చెప్పే చరిత్ర శ్రీ రాముల వారిది. అలాంటి శ్రీ రాముల వారి మధుర గాధ వింటున్నంత సేపు మనసు మైమరచి పులకిస్తుంది. అంతటి మధుర గాధను, శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి మాటల్లో వింటే మరింత మధురంగా ఉంటుంది. అందుకే తప్పక వినండి, విని షేర్ చేయండి.

Комментарии

Информация по комментариям в разработке