కొబ్బరికాయ మనకేం నేర్పుతుంది? | Gauranga Darshan Das

Описание к видео కొబ్బరికాయ మనకేం నేర్పుతుంది? | Gauranga Darshan Das

భక్తి యొక్క సాధనలో కొబ్బరికాయ స్వచ్ఛత, నిస్వార్థత మరియు శరణాగతికి చిహ్నంగా కనిపిస్తుంది.

కొబ్బరికాయ లోపల స్వచ్ఛమైన నీరు మరియు కొబ్బరి , భక్తి సాధనలో స్వచ్ఛమైన హృదయాన్ని మరియు మనస్సును కలిగి ఉండాలి అనే ఆలోచనను ప్రతిబింబిస్తుంది, కేవలం ప్రేమ మరియు దైవిక భక్తిపై దృష్టి పెట్టాలిని సూచిస్తుంది.

కొబ్బరికాయ పగలగొట్టడం మరియు సమర్పించడం ద్వారా, భక్తులు తమ స్వంత కోరికలను,అహంకారాన్ని విడిచిపెట్టి, నిస్వార్డంగా భగవంతునికి శరణాగతి పొందాలని సూచిస్తుంది.

ఈవిధంగా భక్తి యొక్క స్వభావం మరియు ఆధ్యాత్మిక ప్రగతికి మార్గం గురించి ఆలోచనలు అందిస్తుంది

#harekrishna #iskcon #telugureels #telugu #teluguvideo #gaurangadarshandas #gaurangadarshandastelugu

Комментарии

Информация по комментариям в разработке