""నవగ్రహ మండలాల ఆకృతులు"" Very important video ..... S G Maatha Astrology

Описание к видео ""నవగ్రహ మండలాల ఆకృతులు"" Very important video ..... S G Maatha Astrology

నవగ్రహ మండలాల ఆకృతులు..
ఒక్కో నవగ్రహ మండలానికి ఒక్క ఆకృతి నిర్ణయించబడింది.. దీనిని బట్టి ఒక జాతకంలోనే ఫలితాన్ని చాలా దగ్గరగా చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి..
సూర్యగ్రహ మండలాకృతి_వలయాకారం
చంద్రమండలాకృతి_చతురస్రాకారం
కుజ మండలాకృతి_ త్రికోణం
బుధ మండలాకృతి_బాణాకారం
గురు మండలాకృతి_దీర్ఘ చతురస్రాకారం
శుక్ర మండల ఆకృతి_పంచకోణాకారం
శని మండలాకృతి_ధనురాకారం
రాహు మండలాకృతి_ సూర్పకారం
కేతు మండలాకృతి_ద్వజాకారం
#astrology
#astrology in telugu
#jyothisyam
#jyothisyam in telugu
#jyothisham
#planet
#about planet in telugu
#grahamandalm
#grahamandalam in telugu
the shapes of all grahamandalam in telugu
#uses

Комментарии

Информация по комментариям в разработке