ఆదిత్యాది నవగ్రహ మంత్రాలు ఛందస్సు తో సహితం గా | Navagraha mantras with chandassu | navagraha suktam

Описание к видео ఆదిత్యాది నవగ్రహ మంత్రాలు ఛందస్సు తో సహితం గా | Navagraha mantras with chandassu | navagraha suktam

#navagraham #navagrahalu #yajurved
నవగ్రహ మంత్రములు పారాయణ చెయ్యడం శ్రవణం చెయ్యటం వల్ల చాలా గ్రహ బాధలు తొలగుతాయి నిత్యం ఈ మంత్రాలు విని తరించండి

నవగ్రహ సూక్తం గురించి , నవగ్రహామంత్రాలు గురించి యూట్యూబ్ లో చాలా వీడియొలు ఉన్నాయి కానీ ఛందస్సు సహితం గా ఎక్కువగా లేని కారణం తో ఈ వీడియొ చేశాము.. కాలానుక్రమణం లో కేవలం సత్యనారాయణ స్వామి వ్రతం సమయం లో నే ఈ ఛందస్సు ని చెప్తూ ఉన్నారు ... ఈ కారణం గా అసలు నవగ్రహముల కు ఛందస్సు అనేది లుప్తం అయిపోతోంది .

విద్యార్థులు ఈ ఛందస్సు ని తమ గురువుల దగ్గర నేర్చుకొని ఛందోబద్ధం గా పారాయణ చేయండి.
ఈ వీడియొ ఒక రిఫరెన్స్ గా మాత్రమే తీసుకోండి.. ఎంత ప్రయత్నించినా అక్కడక్కడ కొన్ని స్వర అక్షర దోషాలు ఉంటున్నాయి ... గమనించగలరు.
కొత్తగా నేర్చుకునే విద్యార్థులు అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రత కల్పం లో మైసూరు వారి ప్రతి ని అనుసరించండి ...


What is meant by Chandas ?
Chandas is the term also refers to "metrical part of the Vedaic composition". Prose and poetry follows the rules of Chhandas to design the structural features of 'poetry'. Chhandas is a definable aspect of many definable and indefinable aspects of poetry. Chhandas generates rhythm to the literature when the rules are properly followed. Rhythm is important to literature as a preliminary attraction.

ఛందస్సు అనగానేమీ ?
ఛందస్సు అనేది పద్యాలను,మంత్రాలను రచించడానికి ఉపయోగించే ఒక నియమబద్ధమైన వ్యవస్థ. ఇది వాటికి ఒక లయబద్ధతను, శ్రావ్యతను, సౌందర్యాన్ని అందిస్తుంది. కానీ వేదమంత్రాలు అన్నీ అపౌరుషేయములు కదా ! ఎవరు వాటిని రచించలేదు ! కానీ వాటి ఆవిర్భావమే ఒక ఛందోబద్ధం గా జరిగింది. ఉదాహరణ కి గాయత్రి ఛన్దః, ఉష్ణిక్ ఛన్దః,త్రిష్టుప్ ఛన్దః అంటూ మనం చెప్తాము. అసలు భారతీయ భాషలన్నింటికి సంస్కృతమే మూలం.అందుకే తెలుగు పద్యాలకు ఛందస్సు ఒక లయబద్ధతను, శ్రావ్యతను, సౌందర్యాన్ని అందిస్తుంది.
ఇది భావాలను మరింత సమర్థవంతంగా వ్యక్తీకరించడానికి సహాయపడుతుంది.
పద్యాలను గుర్తుంచుకోవడం సులభతరం చేస్తుంది. ఒక13 నిర్దిష్ట భావోద్వేగాన్ని రేకెత్తించడానికి ఛందస్సును ఉపయోగించవచ్చు


chapters
0:00 introduction
0:22 Surya graham chandassu
3:03 Chandra Graham chandassu
5:08 Angaaraka graham (kuja graham)
7:04 Budha graham chandassu
9:10 Brihaspati (guru)graham chandassu
11:25 Shukra graha chandassu
13:11 Shani Graha Chandassu
15:04 Raahu Graha Chandassu
16:49 Ketu Graha Chandassu
18:48 Navagraha Pictures

#mantras #mantrasadhana #mantrachanting #dailymantras #navagrahamanthan #navagraharashifal #rahuketupeyarchi #shani #shanidosh #shaniwar #shanivar_status #shanidev #ketu #shukragrah #shukragrah #kujadosham #kujadosha #shantimantra #surya #suryapuja #suryanamaskar #kaalsarp_muhurat #kalasarpadosham #elinatishani #chandramantra #angarakamantra #kujaku #budhagraha #gurugrahaeffects

Комментарии

Информация по комментариям в разработке