PARISUDDATHMUDA (పరిశుద్ధాత్ముడా) Letest Telugu Christian song || SATHYA || PAUL || SUBHAKAR NADELA

Описание к видео PARISUDDATHMUDA (పరిశుద్ధాత్ముడా) Letest Telugu Christian song || SATHYA || PAUL || SUBHAKAR NADELA

VOCAL : SATHYA
MUSIC : BRAHMAN PAUL
LIRICS : SUBHAKAR NADELA
CONTACT : NO : 9494851756
Please Subscribe this channel
for more videos.
please like and share and comment.

పరిశుద్ధాత్ముడా పావురము వలే దిగిరావయ్యా
సుడిగాలి చుట్టి నట్టు ఆవరించయ్యా ||2||
రావయ్యా రావయ్యా పరిశుద్ధాత్ముడా ||2||

1.. పాపులమైన మామధ్య సంచరించుమయ్యా
పరమ దేవుని ప్రేమను పంచుకోరావయ్యా ||2||
రావయ్యా రావయ్యా పరిశుద్ధాత్ముడా ||2||

2.. పరలోక దర్శనం కలిగించరావయ్యా
మది పరవశించేటట్టు చేయరావయ్యా ||2||
రావయ్యా రావయ్యా పరిశుద్ధాత్ముడా ||2||

3.. పరమునకు చేర్చే మార్గం చూపరావయ్యా
ప్రభుయేసు పరిశుద్ధతను పట్టుకోరావయ్యా ||2||
రావయ్యా రావయ్యా పరిశుద్ధాత్ముడా ||2||

Комментарии

Информация по комментариям в разработке