సెలా అంటే ఏమిటి ? What is meant by selah? What is selah in Telugu?

Описание к видео సెలా అంటే ఏమిటి ? What is meant by selah? What is selah in Telugu?

సెలా అనే పదం మనకి బైబిల్లోని కీర్తనల గ్రంథము లోనూ మరియు హబక్కూకు గ్రంథం లో కనబడుతుంది. ఈ పదం యొక్క ఖచ్చితమైన అర్థం మనకు తెలియదు. ఈ వీడియోలో ఎక్కువగా అంగీకరించబడే వివరణలు కొన్ని ఇవ్వబడ్డాయి. ఈ video మీకు నచ్చితే like చేయ్యండి share చెయ్యండి మా channel ని subscribe చేసుకోవడం మర్చిపోకండి. Thank for watching.
#shorts
#selah
#psalms
#సెలా
#కీర్త‌నలు

Комментарии

Информация по комментариям в разработке