ఆదరించే దేవుడా Telugu Christian video song

Описание к видео ఆదరించే దేవుడా Telugu Christian video song

పల్లవి)ఆదరించే దేవుడా ఆదుకునే దైవమా.
నీకే నా ఆరాధనా నీకే నా ఆరాధనా ఆరాధనా
ఆరాధనా నీకే నా...........

(1) కంటిరెప్పలా చూసావయా.
కును కాక కాయుచునవయ్యా. //2//
పగలు మెగా స్థాంబమై.
రాత్రి అగ్ని స్తంబమై. (2) ఆదరించే....

(2) అమ్మలా నన్ను ఎత్తుకున్నావయ్యా.
నాన్నలా హత్తుకున్నావయ్యా. //2//
నిన్ను విడిచి నేను క్షణము వుండలేను//2//ఆదరించే

(3) ప్రాణత్యాగము చేశావయ్యా.
రక్తమిచ్చి నను కోన్నావయ్యా //2//
ఏమి అద్భుత ప్రేమయ్య
ఎవరు చేయని త్యాగం//2//
#devunikrupavideochannel

#Blossom #minutes crafts #minutes repair

#minutes crafts teens #The NK

#Rin Hand made #Go! Hindi #Troom Troom

Комментарии

Информация по комментариям в разработке