Parishudha grandhamu Bible(పరిశుద్ధ గ్రంధము బైబిల్ - దేవుని మాటలవి) || Bible chorus ||

Описание к видео Parishudha grandhamu Bible(పరిశుద్ధ గ్రంధము బైబిల్ - దేవుని మాటలవి) || Bible chorus ||

పరిశుద్ధ గ్రంధము బైబిల్ - దేవుని మాటలవి ||2||
అనుదినం నీవు ధ్యానించిన - ఆయన స్వరం విందువు
పరిశుద్ధ పరచును జీవితము - పరముకు నడిపించును ||2||

నీ భారమెల్ల తొలగించును - నెమ్మది నీకిచ్చును ||2||
నీ దుఃఖ బాధలో ఆదరించును - శ్రమలో బలమిచ్చును
కృంగినవేళలో పైకి లేపును - వెలుగై నడిపించును ||2||

Praise The Lord
for more (songs & messages) SUBSCRIBE to our channel.
SHALEM PRAYER HOUSE
Machavaram.

Комментарии

Информация по комментариям в разработке