శారదా గారి తపన మరియు కృషి ఆమెను tailoring వ్యాపారంలో విజేతగా నిలిపింది || HSW Embroidery Machine ||

Описание к видео శారదా గారి తపన మరియు కృషి ఆమెను tailoring వ్యాపారంలో విజేతగా నిలిపింది || HSW Embroidery Machine ||

Hello Subscribers,

శారదా గారు చిన్నపాటి నుంచి tailoring వర్క్ చేస్తుండేవారు. బయట వర్క్ చెయ్యడానికి కూడా వెళ్లే వారు. అందులో morning 9 నుంచి నైట్ 9 వరకు వర్క్ చేసేవాళ్ళు. దానితో ఇదే టైం మనము own గా షాప్ పెట్టుకొని అదే టైం లో వర్క్ చెయ్యవచు అని అలోచించి షాప్ తీస్కొని మొగ్గం వర్క్ స్టార్ట్ చేసారు. కస్టమర్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కావాలంటున్నారు అని HSW మెషిన్ కొనుగోలు చేసారు. చాల బాగా సంపాదిస్తున్నారు. మెషిన్ తీస్కున్నారు తరువాత కస్టమర్స్ కూడా పెరిగారు అని చెప్పారు.


#hsw5g #hswembroiderymachine #12needles #alloverindia #singleheadembroiderymachine #telugu #1200rpm #videocallsupport #worldwide #workfromhome #customerfeedback #customerexperience #panindia #enterpreneur #telengana #womenempowerment #embropreneur



Share your feedback on comment box
Don't Forget to Like, Share and Subscribe for upcoming videos.
You can contact us on - 1800 889 3355

Комментарии

Информация по комментариям в разработке