ముద్దేలనయ్యా ....మనసునీదైయుండ(Muddelanayya Manasuneedaiyunda)

Описание к видео ముద్దేలనయ్యా ....మనసునీదైయుండ(Muddelanayya Manasuneedaiyunda)

తెలుగు కథకి జేజే!
సంకలనం : సాకం నాగరాజు
ముద్దేలనయ్యా ....మనసునీదైయుండ - సత్యం శంకరమంచి

ఈ కథను అందరు విని ఆనందించగలరు!
విజ్ఞప్తి :
మంచి కథలు అంటే ఇష్టం ఉండి ,తెలుగు సాహిత్యాభిలాష ఉండి, పుస్తకం పట్టుకుని చదవలేనివారికోసం ఆయా కథలను చదివి ఆడియో రూపం లో వుంచుతున్నాను. మంచి సాహిత్యాన్ని అందరు ఆస్వాదించాలి అనే ఉదేశ్యం తప్ప స్వప్రయోజనాలకోసం కాదు. నేను చేయగలిగినంతలో ప్రతి కథకు న్యాయాన్ని చేయటానికి ప్రయత్నిస్తున్నాను. ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి , సరిదిద్దుకోవాల్సినవి ఏమైనా ఉంటె సహృదయం తో నా దృష్టికి తీసుకురావాల్సింది గా అభిలషిస్తూ - శిరీష వారణాసి
ఈ కథను ఇక్కడ ఉంచటం వల్ల ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే నాకు తెలియజేయగలరు! వెంటనే ఈ వీడియో ను తొలగించగలను :)

Комментарии

Информация по комментариям в разработке