ఈస్టర్ ర్యాలీ || Easter Rally | MLA Arekapudi Gandhi | Dr Vipparthi | BCC TV

Описание к видео ఈస్టర్ ర్యాలీ || Easter Rally | MLA Arekapudi Gandhi | Dr Vipparthi | BCC TV

#easter #MLArekapudigandhi #Rally #jesus #Drvipparthi #BCCTV

ఈస్టర్ ర్యాలీ || Easter Rally | MLA Arekapudi Gandhi | Dr Vipparthi | BCC TV


సమాజంలోని రుగ్మతలకు చక్కటి పరిష్కారం భక్తి మార్గం ద్వారానే సాధ్యమని MLA ఆరేకపూడి గాంధీ అన్నారు. హైదరాబాద్ కూకట్ పల్లి శంషి గూడ లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈస్టర్ ర్యాలీలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. జీసస్ సిలువ మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజును యావత్ ప్రపంచంలో పండుగగా ఆచరిస్తున్నారని గాంధీ తెలిపారు..

Комментарии

Информация по комментариям в разработке