8 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్దతులతో బొప్పాయి సాగులో శరత్ విజయం సాదిస్తున్నారు..

Описание к видео 8 సంవత్సరాల నుంచి సేంద్రియ పద్దతులతో బొప్పాయి సాగులో శరత్ విజయం సాదిస్తున్నారు..

#raitunestham #naturalfarming #sarath

బాపట్ల జిల్లా.. మార్టూరు మండలం బొబ్బేపల్లి గ్రామానికి చెందిన శరత్ ఎంబిఏ వరకు చదవి సాఫ్ట్ వేర్ ఉద్యోగం లో చేరి అందులో కొనసాగుతున్న సమయం లో మనిషికి ఆహారం తప్పనిసరి అని తెలుసుకొని ఆరోగ్యకరమైన ఆహారాని అందించాలనంటే ...సేంద్రియ సాగు సరైన దారి అని తెలుసుకొని చెస్తున్న ఉద్యోగం మానివేసి 8 సంవత్సరాల క్రితం.. సేంద్రియ వ్యవసాయం లో అడుగుపెట్టాడు.. అప్పటి నుంచి పూర్తి సేంద్రియ పద్ధతులతో బొప్పాయి తో పాటు వివిధ రకాల పంటలు పండిస్తూ సమీకృత వ్యవసాయ పద్ధతులు అమలు పరుస్తూ.. వ్యవసాయం లాభసాటి గా వుండాలంటే సమీకృత సేద్యం మరియు సొంత మార్కెటింగ్ లే సరైన దారి అని తెలుసుకొని ఆ దారి లో నడుస్తూనారు

యువ రైతు శరత్‌ అనుభవాలు, సలహాల కోసం 95533 01949 నంబర్‌లో సంప్రదించవచ్చు.
papaya flower identification
papaya skin identification
papaya varieties
papaya cultivation guide
papaya farming guide
papaya varieties in india
dwarf papaya varieties
female papaya flower
#papaya #fruit #fruits #mango #healthyfood #vegan #food #papayasalad #foodie #banana #love #healthy #healthylifestyle #skincare #pineapple #foodporn #a #organic #breakfast #beauty #nature #papayas #ba #yummy #lawa #instagood #tropical #da #cute #tropicalfruittrees
-----------------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos -   • గోశాలే ఎరువుల కర్మాగారం | Varma #farm...  
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on -   / rytunestham  
☛ Follow us on -   / rythunestham  

Комментарии

Информация по комментариям в разработке