బాపట్ల కలెక్టరేట్ ను సందర్శించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగపూడి అనిత

Описание к видео బాపట్ల కలెక్టరేట్ ను సందర్శించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగపూడి అనిత

బాపట్ల కలెక్టరేట్ ను సందర్శించిన రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగపూడి అనిత
పుష్పగుచ్ఛాలు తో స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
చీరాల మండలం ఈపురుపాలెం లో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన యువతి అత్యాచారం, హత్య జరిగిన ప్రాంతం పరిశీలించిన అనంతరం బాపట్ల కలెక్టరేట్ కు విచ్చేశారు
హోం మంత్రి వంగపూడి అనిత మీడియాతో మాట్లాడుతూ.....
నిందితులను 48 గుంటల్లో అరెస్టు చేస్తాం
గంజాయి బ్యాచ్ నేరం చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసిన హోం మంత్రి వంగపూడి అనిత
బాధితురాలు కుటుంబానికి అందించాలని పది లక్షల చెక్కును చీరాల శాసనసభ్యులు ఎం ఎం కొండయ్య కు అందజేసిన హోం మంత్రి

Комментарии

Информация по комментариям в разработке