ఓ బంగరు రంగుల చిలక..Cover song

Описание к видео ఓ బంగరు రంగుల చిలక..Cover song

Singers: Suneetha and SP Balasubramanyam sang for ETV "Swarabhishekam" program
Lyricist: Dasaradhi
Original music: Satyam
Movie: Thota Ramudu

Released: 1975
Original singers: P. Susheela, S.p. Balasubrahmanyam

తోట రాముడు 1975 అక్టోబరు 31న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ దాశరథి అండ్ చలం కంబైన్స్ పతాకంపై జి.డి.ప్రసాద్ రావు, కోరాడ సూర్యనారాయణ లు నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. చలం, ఎం.ప్రభాకరరెడ్డి, త్యాగరాజు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

Lyrics:

ఓ బంగరు రంగుల చిలకా పలకవే
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ
ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ
నా పైన అలకే లేదనీ

పంజరాన్ని దాటుకునీ
బంధనాలు తెంచుకునీ నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా మిద్దెలోని బుల్లెమ్మా
నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే

సన్నజాజి తీగుంది తీగ మీద పువ్వుంది
పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది జుంటి తేనె కోరింది
అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో ఈ కోనల్లో మనకెదురే లేదులే

ఓ అల్లరి చూపుల రాజా పలకవా
ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ
నా మీద ప్రేమే ఉందనీ నా పైన అలకే లేదనీ

Disclaimer:
This Video creation is for educational and entertainment purpose only. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing Non-Profit educational or Personal Use tips the balance in favour of fair use.

Me, Rani Reddy acknowledge that this video is solely made by me, remixing photos and video clips to present an old song colorfully with lyrics (given in description) so that younger generation can understand what the lyricist meant and enjoy with a clear mind. Clearly my such passion can be put under education and entertainment purpose under fair use. Thanks a lot for reading and watching.

Комментарии

Информация по комментариям в разработке