త్రిభుజాకారంలో పందిరి నిర్మాణం || తీగజాతి కూరగాయల సాగులో వినూత్న పంథా || Karshaka Mitra

Описание к видео త్రిభుజాకారంలో పందిరి నిర్మాణం || తీగజాతి కూరగాయల సాగులో వినూత్న పంథా || Karshaka Mitra

Join this channel to get access to perks:
   / @karshakamitra  
త్రిభుజాకారంలో పందిరి నిర్మాణం || తీగజాతి కూరగాయల సాగులో వినూత్న పంథా || Karshaka Mitra
Benefits of Triangle-shaped pendant in vine vegetables || Karshaka Mitra
పాదుజాతి కూరగాయల సాగులో వినూత్న పంథాతో త్రిభుజాకార పందిరి నిర్మాణాలతో అధిక దిగుబడి సాధిస్తూ ఆకట్టుకుంటున్నారు గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, నూతక్కి గ్రామ రైతులు. సాధారణ పందిరి నిర్మాణంతో పోలిస్తే, త్రిభుజాకార పద్ధతిలో మొక్కల సంఖ్య అధికంగా వుండటంతోపాటు, గాలి, వెలుతురు ధారళంగా సోకి చీడపీడల సమస్య తగ్గుతోందని, అధిక దిగబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు 4 లక్షల రూపాయల చొప్పున త్రిభుజాకార పందిరికి ఖర్చవుతుందని, రేటు కలిసి వస్తే పెట్టుబడి ఖర్చును మొదటి సంవత్సరంలోనే రాబట్టుకోవచ్చని రైతు సాంబి రెడ్డి చెబుతున్నారు. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...

కర్షక మిత్ర వీడియోల కోసం:
   / karshakamitra  
   / @karshakamitra  

వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
   • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి ...  

పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు  

అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు  

ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు  

ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
   • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పా...  

శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
   • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి...  

కూరగాయల సాగు వీడియోల కోసం:
   • Vegetables - కూరగాయలు  

పత్తి సాగు వీడియోల కోసం:
   • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చ...  

మిరప సాగు వీడియోల కోసం:
   • Chilli - మిరప సాగు  

నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil...  

టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
   • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || A...  

పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
   • Floriculture - పూల సాగు  

పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రు...  

అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు  

నానో ఎరువులు వీడియోల కోసం:
   • నానో ఎరువులు - Nano Fertilizers  

మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
   • Sheep & Goat  

జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
   • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jon...  

మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
   • Aquaculture - మత్స్య పరిశ్రమ  




YOUTUBE:-    / karshakamitra  
FACEBOOK:-   / karshakamitratv  
TWITTER:-   / karshakamitratv  
TELEGRAM:- https://t.me/karshakamitratv

#karshakamitra #triangleshapedtrellis #vegetablesfarmingintrellis #trellissystem

Комментарии

Информация по комментариям в разработке