టీమిండియా గెలుపుపై ఢిల్లీ, ముంబై, యూపీ పోలీసుల స్పందన! | T20 World Cup 2024 :

Описание к видео టీమిండియా గెలుపుపై ఢిల్లీ, ముంబై, యూపీ పోలీసుల స్పందన! | T20 World Cup 2024 :

భారత్‌ టీ20 వరల్డ్‌ కప్‌ విజయంపై దేశవ్యాప్తంగా అన్ని రంగాల వారు తమదైన శైలిలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తూ సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు సైతం తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ రూల్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడానికి పోలీసులు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం దేశం మొత్తం ప్రపంచ కప్పు ఫీవర్‌లో ఉన్న సమయంలో వివిధ రాష్ట్రాల ట్రాఫిక్‌ పోలీసులు నిబంధనలపై అవగాహన కల్పిస్తున్న పోస్టులు వైరల్‌గా మారాయి.

►TV9 Website : https://tv9telugu.com/
►News Watch : https://bit.ly/3g9b8IG
►KNOW THIS : https://bit.ly/3APEpAj
►PODCAST : https://bit.ly/3g7muNw
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#T20WorldCup2024 #TrafficPolice #tv9d

Credit: #Rajeswari/Producer || #TV9D

Комментарии

Информация по комментариям в разработке