పిల్లలు మీ మాట వినాలంటే || kids riotus behave remove remedies ||

Описание к видео పిల్లలు మీ మాట వినాలంటే || kids riotus behave remove remedies ||

పిల్లలు మీ మాట వినాలంటే...

1, పిల్లవాని తల నైరుతి దిశగా ఉండే విధంగా పడుకోబెట్టి నిద్రించే ఏర్పాటు చేయాలి.
2, పిల్లల గదిలో అద్దం ఉంచకూడదు. ఒకవేళ ఉంటే వస్త్రంతో కప్పి ఉంచాలి.
3, పిల్లల కోసం భోజనం లేదా టిఫిన్ తయారు చేసేటప్పుడు శాంతి మంత్రం పఠించాలి. కనీసం (ఓం శాంతి: శాంతి: శాంతి:) అని.
4, పిల్లలు నిద్రించే గది చీకటిగా ఉండకూడదు.
5, ప్రతిదినం తల్లి పిల్లలకు తేనె నాకించాలి.
6,పిల్లలకు నల్లని దుస్తులు వీలైనంత తక్కువగా ధరింపజేయాలి.
7, పౌర్ణమి నాడు వెన్నెల పడే ప్రాంగణంలో పిల్లలకు తీపి పదార్థం తినిపించాలి.
8, నిద్రించే ముందు పిల్లలను కౌగలించుకొని పడుకో బెట్టాలి.
ఉదయం తల నిమురుతూ నిద్ర లేపాలి.

pillalu mata vine tantram
pillalu mana mata vinali ante em cheyali
pilla pravarthana controll cheyyatam ela
motivational video
kids riotus behave removing remedy
kids education
moral stories for kids
best motivational video
bedtime stories for kids
pillala allari thagginche remedy
parents education
motivation
kids entertainment
kids videos
motivational speech
riotus remedy
bedtime story

Комментарии

Информация по комментариям в разработке