Anniveracery Ad | IPC Church Hawally | Edit Zone Movies | Swamy Moka | Sanju Samson

Описание к видео Anniveracery Ad | IPC Church Hawally | Edit Zone Movies | Swamy Moka | Sanju Samson

" లోకములో మీకు శ్రమ కలుగును; అయినను ధైర్యము తెచ్చుకొనుడి,
నేను లోకమును జయించి యున్నాననెను. " యోహాను సువార్త 16 : 33

" శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు." సామెతలు 24 : 10

" నీ దేవుడైన యెహోవా కనికరముగల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు " ద్వితీ. 4 :31

" మీ హృదయమును కలవరపడనియ్యకుడి " యోహాను సువార్త 14:1

పల్లవి : వంచన వలయములో పడి... సమస్యల చక్రములో చిక్కి
కలవరం చెందుచున్నావా ? ...కనికరం కోరుచున్నావా ?

అ.పల్లవి. యేసే సర్వాధికారి...ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు ... ఆశ్రయించు ఆధరణిస్తాడు

కోరస్ : యేసే నిజదేవుడు ... విడువడూ ఎడబాయడు...
క్రీస్తే కాపాడువాడు ... కునుకడూ నిదురపోడు...
" వంచన వలయములో "
1 . కన్నవారే కంటికి కానరాకున్నా ... అన్నదమ్ములే అన్యులుగా మారినా ...
బంధువులే భారంగా చూసినా ... స్నేహితులే నీకు సహకరించకున్నా ... " 2 "

అ.పల్లవి. యేసే సర్వాధికారి... ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు ... ఆశ్రయించు ఆధరణిస్తాడు

కోరస్ : యేసే నిజదేవుడు ... విడువడూ ఎడబాయడు...
క్రీస్తే కాపాడువాడు ... కునుకడూ నిదురపోడు...
" వంచన వలయములో "

2 . భార్యాబిడ్డలే నిన్ను విసిగించినా ... శోధనశ్రమలే నిన్ను కృంగదీసినా...
కపట హృదయులే నీపై నిందలేసినా ... చేసిన మేలుకు కీడే నీకు ఎదురైనా ... " 2 "

అ.పల్లవి. యేసే సర్వాధికారి... ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు ... ఆశ్రయించు ఆధరణిస్తాడు

కోరస్ : యేసే నిజదేవుడు ... విడువడూ ఎడబాయడు...
క్రీస్తే కాపాడువాడు ... కునుకడూ నిదురపోడు...
" వంచన వలయములో "

3 . బలశౌర్యములే నీకు లేకున్నా ... బాహుబలాడ్యులే నీకు భయము కలిగించినా ...
అన్యాయస్థులే నిన్ను శిక్షకు గురిచేసినా ... పాపులే తూలనాడి పరిహసించినా... " 2 "

అ.పల్లవి. యేసే సర్వాధికారి... ఆయనే సర్వసహకారి
అడుగుమూ విడుదలిస్తాడు ... ఆశ్రయించు ఆధరణిస్తాడు

కోరస్ : యేసే నిజదేవుడు ... విడువడూ ఎడబాయడు...
క్రీస్తే కాపాడువాడు ... కునుకడూ నిదురపోడు...
" వంచన వలయములో "

Комментарии

Информация по комментариям в разработке