7వేలకే దూడను తీసుకున్న|Young dairy farmer experience|mallesh adla|

Описание к видео 7వేలకే దూడను తీసుకున్న|Young dairy farmer experience|mallesh adla|

7వేలకే దూడను తీసుకున్న|Young dairy farmer experience|mallesh adla|

#dairyfarmer #farmer #malleshadla

కొండారెడ్డిపల్లి గ్రామం వంగూరు మండలం నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన యువ రైతు రామకృష్ణ గారు గత ఐదు సంవత్సరాల నుంచి డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. ఈ రైతన్న తక్కువ ఖర్చులో ఒకప్పుడు పూటకు 100 లీటర్లు పోసే వాడిని ఇప్పుడు పూటకు 80 లీటర్లు పోస్తున్నానని డైరీ ఫార్మ్ లో కష్టపడే తత్వం నుండి మెయింటెనెన్స్ సరిగా ఉంటే సక్సెస్ కావచ్చు అని ఏదైనా మనసుపెట్టి చేస్తే కచ్చితంగా మనకు రిజల్ట్ వస్తుందని తన అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.

#kondareddypally #nagarkurnool #ramakrishna

●Channel link:-   / @malleshadla  

●Instagram link:-  / mallesh.adla  

●Facebook link:-  / mallesh.adla  |


Second channel link :-   / @malleshvlogs  


గమనిక :-
---------------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .


రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.



ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో
కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.


* స్వయం ఉపాధి|goat,sheep farm by mahesh|mallesh adla|   • స్వయం ఉపాధి|goat,sheep farm by mahesh...  

* నా తప్పుల వల్లే|lose 50 lakhs in dairy farm|mallesh adla|   • నా తప్పుల వల్లే|lose 50 lakhs in dair...  

* కుటుంబం సంతోషంగా ఉన్నా|Anil dairy farm|mallesh adla|   • కుటుంబం సంతోషంగా ఉన్నా|Anil dairy far...  

* ఆవుకు సెమన్|semen for hf cow|mallesh adla|   • ఆవుకు సెమన్|semen for hf cow|mallesh ...  

* 60 శాతం ఆవులకే|balnarsh dairy farm|siricilla|mallesh adla|   • 60 శాతం ఆవులకే|balnarsh dairy farm|si...  


* మన చానల్లో టాప్ 5 వీడియోలు.....


* 2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm|mallesh adla|   • 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dair...  

* 35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat|mallesh adla|   • 35 రోజులకే కోతకు best fodder for dair...  

* చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story|mallesh adla|   • చదువు లేదని హేళన small dairy farm suc...  

* అర ఎకరం భూమిలో 700 నాటు కోళ్లు పెంచుతున్న| Natu Kolla pempakam| goat farming|mallesh adla|   • అర ఎకరంలో 700 నాటు కోళ్లు Natu Kolla ...  

*యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm|mallesh adla|   • యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva rai...  

Комментарии

Информация по комментариям в разработке