శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 41వ వార్షికోత్సవం | శ్రీ కే జె శ్రీనివాస్ వారి అనుభవాలు

Описание к видео శ్రీ సత్యసాయి సీనియర్ బాయ్స్ హాస్టల్ 41వ వార్షికోత్సవం | శ్రీ కే జె శ్రీనివాస్ వారి అనుభవాలు

1981 డిసెంబర్ 25వ తేదీన ప్రశాంతి నిలయం లో సత్యసాయి భగవానుడు ఎంతో ప్రేమతో విద్యార్థులకు శ్రీ సత్య సాయి బాయ్స్ హాస్టల్ రూపంలో ఒక ప్రేమ నిలయాన్ని ప్రసాదించారు. అప్పటినించి గత 40 సంవత్సరాలుగా సద్గుణములతో, సేవ - పేమ భావములతో తమ హృదయాలను నింపుకున్న విద్యార్థులను తీర్చిదిద్ది ఈ విశాల ప్రపంచంలోకి పంపిస్తున్నారు స్వామి. 41వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ సత్య సాయి ఉన్నత విద్యా సంస్థలో మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో రీసెర్చ్ స్కాలర్ గా వ్యవహరిస్తున్న శ్రీ కె జె శ్రీనివాస్ హాస్టల్ లో తాము నేర్చుకున్న అమూల్యమైన జీవిత పాఠాల గురించి మనకి విసరిస్తారు.

1981 December 25th was a momentous occasion in the lives of Sai Students in Prasanthi Nilayam. This was the day when Swami started the hostel for Senior boys. A Home away from home, the senior boys hostel has been relentlessly moulding students into responsible and loving individuals. A heaven where every inch is suffused with the love of Swami this edifice carries with it a wonderful message - each one lives for the other and all live for God. Today as it celebrates its 41st Anniversary, Sri KJ Srinivas, a Research Scholar from the department of Management and Commerce SSSIHL, shared his learnings from the senior boys hostel and how it has moulded him into a responsible teacher of the hostel.

#SriSathyaSai #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #SSSMC #MediaCentre #RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu #sathysaistudents #srisathyasaiseniorboyshostel #sathyasaieducare #saieducation #swamistudents
#saistudents #seniorboyshostelputtaparthi

Комментарии

Информация по комментариям в разработке