How to Get Relief from Piles Without Operation | Hemorrhoids Symptoms | Dr. Ravikanth Kongara

Описание к видео How to Get Relief from Piles Without Operation | Hemorrhoids Symptoms | Dr. Ravikanth Kongara

How to Get Relief from Piles Without Operation | Hemorrhoids Symptoms | Dr. Ravikanth Kongara

--*****--

డా.రవికాంత్.కొంగర గారి సలహాలు

ఫైల్స్, ఫిస్టుల, ఫిషర్స్ ఉన్న వారు పాటించవలసిన ఆహార నియమాలు

• రోజుకి తప్పనిసరిగా మూడు లీటర్ల ద్రవ పదార్థాలు తీసుకోవాలి. (ఉదాహరణకు మజ్జిగ , కొబ్బరి నీళ్ళు,
మంచి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు ఉప్పుతో ..... అన్నీ కలుపుకొని)
• ఎల్లప్పుడు మీ వెంట మజ్జిగ బాటిల్ లేదా మంచి నీళ్ళ బాటిల్ ఉంచుకోవాలి.
• కిడ్నీ/ గుండె FAIL అయినవారు 3 లీటర్ల తీసుకోకూడదు. మీ డాక్టర్ గారిని సంప్రదించి సలహా
తీసుకోండి.
• కారం, రైస్ కొద్దిగా తగ్గించండి.

తీసుకోవలసిన పండ్లు:

• దానిమ్మ గింజలు, పుచ్చకాయ ముక్కలు, కీరదోస కాయ, క్యారెట్, బీట్ రూట్, బత్తాయి, కమల, పైనాపిల్,
జామ, బొప్పాయి ముక్కలు,ముంజలు, కొబ్బరి ముక్కలు , మొలకలు(SPROUTS), పెసలు, గుగ్గిళ్ళు, అలసందలు, వేరుశనక్కాయలు, బాదం-4, పాప్ కార్న్, తాగలు, పనస తొనలు ,
ఖర్భుజ, ఉడకబెట్టిన కోడిగుడ్డు.

ఉడకబెట్టిన బీన్స్, సోయా రాజ్మ, చిక్కుడు గింజలు, పెరుగు 50-ml/ రోజుకి 1 కప్ .

ఈ fruits - 2 vegetables ను rotation పద్ధతిలోను , అందుబాటును బట్టి , ఖర్చుని బట్టి మనకు అనుగుణంగా మార్చుకోవచ్చు ( అంటే ఒక ఫ్రూట్ cost ఎక్కువ అయితే మరొకటి తీసుకోవచ్చు)

రోజు రాత్రి 1 స్పూన్(10ml) - (TONIC: CREMAFFIN PLUS ) తాగితే ఉపశమనం ఉంటుంది. (మొదట ఒక
నెల రోజులు వాడి ఆపండి).

మలబద్దకం ఉంటే ఈ టానిక్ 30ml వరకు తీసుకోవచ్చు. చెప్పిన మోతాదులో ఈ టానిక్ ఒక నెల రోజులు వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ ఉండదు .

-www.ravikanthkongara.com
[email protected]
-what's App Contact: 888-183-8888.

--*****--

గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.

అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.

విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.

Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
https://g.co/kgs/XJHvYA

hemorrhoids,hemorrhoids treatment,hemorrhoids symptoms,hemorrhoids causes,hemorrhoids,hemorrhoids treatment,hemorrhoids symptoms,how to get rid of hemorrhoids,hemorrhoids causes,external hemorrhoids,internal hemorrhoids,causes and symptoms of hemorrhoids,hemorrhoids solution,how to treat hemorrhoids,hemorrhoids treatment,remedies for hemorrhoids,piles,fissures,motion problem,pain while peeing

#Piles #Fissures #Fistula #Hemorrhoids #MotionProblem #DrRaviHospital #DrRavikanthKongara

Комментарии

Информация по комментариям в разработке