Muthyala Manasu by Smt.Saraswati garu | "ముత్యాల మనసు"-రచయిత్రి: శ్రీమతి ఇల్లిందల సరస్వతీ దేవి గారు.

Описание к видео Muthyala Manasu by Smt.Saraswati garu | "ముత్యాల మనసు"-రచయిత్రి: శ్రీమతి ఇల్లిందల సరస్వతీ దేవి గారు.

💐💐కృష్ణాతీరం విజయవాడ నుండి కథాభిమానులకు నమస్కారం. 🙏

ఈ వారం మనం వినబోయే కథ "ముత్యాల మనసు " రచయిత్రి శ్రీమతి ఇల్లిందల సరస్వతీ దేవి గారు

సరస్వతి దేవిగారు పేరుకు తగ్గట్టు సాక్షాత్తూ సరస్వతి దేవి. ఆమె కథాసంకలనం "స్వర్ణ కమలాలు" కి 1982లో కేంద్ర , రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన తొలి తెలుగు మహిళ. సమాజ సేవకురాలు , సంఘ సంస్కర్త. ఆంధ్ర యువతీ మండలి స్థాపకురాలు. 1964 లో గృహాలక్ష్మి స్వర్ణ కంకణం అవార్డ్ పొందారు. 1958 నుండి 1966 వరకు శాసన మండలికి నామినేటెడ్ సభ్యురాలు. అన్ని సాహితీ ప్రక్రియల లోనూ సామాజిక ప్రయోజనం ధ్యేయంగా రచనలు చేశారు. వారి గురించి ఎంత చెప్పినా చాలదు. సరస్వతి దేవి గారి మీద ఒక మోనో గ్రాఫ్ ను డాక్టర్ ముక్తేవి భారతి రాశారు. భారతీయ సాహిత్య నిర్మాతలు పేరుతో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. సరస్వతీ దేవిగారు మా ఊరు నరసాపురంలో లో జన్మించారు. కరుణారసాత్మకమైన కథ ముత్యాల మనసు వినండి.

💐💐🙏
మీ కొప్పర్తి రాంబాబు ,
Retd Asst General Manager
Indian Bank
Vijayawada
Phone 96770 15158
Mail : [email protected]

Комментарии

Информация по комментариям в разработке