LIVE | Hamas Chief Ismail Haniyeh | హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హ**తం | ABP Desam

Описание к видео LIVE | Hamas Chief Ismail Haniyeh | హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హ**తం | ABP Desam

పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే మృతి చెందారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వ టీవీ సంస్థ ప్రెస్ టీవీ ప్రకటన చేసింది. దీన్ని హమాస్ సంస్థ కూడా ధృవీకరించింది. హనియే మరణానికి సంతాపం తెలిపిన హమాస్ తమ యుద్ధం కొనసాగుతుందని ప్రకటించింది.


Hamas Chief Ismail Haniyeh | హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హ**తం | ABP Desam

#hamas #ismailhaniyeh #hamasvsisrael #isrealvspalestine #gaza #iran #tehran #abpdesam #telugunews

Комментарии

Информация по комментариям в разработке