Polavaram : ఈసారి గోదావరికి వరదలొస్తే 1986 కన్నా ఎక్కువ ముంపు ఉంటుందంటున్నారు | BBC Telugu

Описание к видео Polavaram : ఈసారి గోదావరికి వరదలొస్తే 1986 కన్నా ఎక్కువ ముంపు ఉంటుందంటున్నారు | BBC Telugu

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మొత్తం 371 ఆవాసాలకు చెందిన 1,05,601 కుటుంబాలు ప్రభావితమవుతాయని పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిర్థరించింది. కానీ ఇప్పటివరకూ ప్రాజెక్టు సమీపంలో ఉన్న 3922 కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. మరి మిగిలిన వాళ్ల భవిష్యత్తు ఏంటి?
#Polavaram #AndhraPradesh #Godavari

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке