chennur jagannath mandir /puri jagannath in telugu

Описание к видео chennur jagannath mandir /puri jagannath in telugu

#JAGANNATHMANDIR #PURI #CHENNOOR CHINNA PURI JAGANNATH TEMPLE CHENNOOR
తెలంగాణ మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణంలో సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ జగన్నాథ స్వామి ఆలయం
చిన్న పూరి గా పిలువబడే చెన్నూరు గ్రామం
పూరీ జగన్నాధ్ మందిర్లో ఏవిధంగా కార్యక్రమాలు జరుగుతాయో అదేవిధంగా చెన్నూరు లోని చిన్న పూరి గా పిలువబడే జగన్నాథ ఆలయంలో వైష్ణవ సాంప్రదాయంలో పూజలు నిర్వహిస్తారు
చిన్న పూరి చెన్నూరు పట్టణానికి రావాల్సిన వారు ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలని కొనేవారు
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా నుండి సుమారు 38 కిలోమీటర్ల దూరంలో చెన్నూరు పట్టణం కలదు ఈ చెన్నూరు పట్టణం పట్టణంలోనే ఈ జగన్నాథ స్వామి కొలువై ఉన్నాడు ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి ఉత్తర వాహిని నది లో స్నానాలు ఆచరించి ఈ జగన్నాథ స్వామి దర్శించుకుంటారు పూరీ
కి వెళ్ళని వారు ఈ చెన్నూరి జగన్నాథ స్వామి ఆలయానికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటే పూరీలో దర్శించుకున్న అని ఇక్కడి భక్తుల నమ్మకం
జై జగన్నాథ జై జై జగన్నాథ

Комментарии

Информация по комментариям в разработке