Naa Prana Priyudaa Yesayya || నా ప్రాణ ప్రియుడా యేసయ్యా || A New Christian Song || Jonathan Polimati

Описание к видео Naa Prana Priyudaa Yesayya || నా ప్రాణ ప్రియుడా యేసయ్యా || A New Christian Song || Jonathan Polimati

నా ప్రాణ ప్రియుడా యేసయ్యా || Naa Prana Priyudaa Yesayya - Promo || A New Christian Song || Jonathan Polimati || Hosanna Ministries Gudivada ||

Lyrics | Tune | Vocals - Jonathan Polimati
Music Composer - Vinay
Video making & VFX - Sandeep Paul

నా ప్రాణ ప్రియుడా యేసయ్య… నా రక్షనకర్త నీవయ్యా...||2||
ఏమని పోగడేదను.... ఏమని వర్నింతు నీ ప్రేమను…
యేసయ్య… నా యేసయ్య… యేసయ్య… నా యేసయ్య ||2||

// నా ప్రాణ ప్రియుడా//

ఘోర పాపినైనను… ఎన్నొ దోషములు చేసినను..
జీవము లేనీ నా బ్రతుకును జీవింప చేసేను నీ కృప..|2||
కృపమయుడవు నీవయ్య కృపను చూపవయ్య.. ||2||
యేసయ్య… నా యేసయ్య… యేసయ్య… నా యేసయ్య ||2||

// నా ప్రాణ ప్రియుడా//

ఎన్నో నిందలలో… ఎన్నొ శ్రమలలో తోడుంటివే..
రూపము లేని మంటినీ.. నీ పాత్రగా మలిచేను నీ దయ..||2||
దయాళుడవు నీవయ్య దయను చూపవయ్య.. ||2||
యేసయ్య… నా యేసయ్య… యేసయ్య… నా యేసయ్య ||2||

// నా ప్రాణ ప్రియుడా//

నా ప్రాణ ప్రియుడా యేసయ్య… నా రక్షనకర్త నీవయ్య...||2||
ఏమని పొగడెదను.. ఏమని వర్నింతు నీ ప్రేమను…
యేసయ్య… నా యేసయ్య… యేసయ్య… నా యేసయ్య ||6||

#jesus #goodfriday #gospelsongs #jkchristopher #newteluguchristainsongs #christiansong #hosannaministries #latestteluguchristiansong #song #hosanna_meetings #hosannaministriesofficial #hosannaministriessongs #newsong #newteluguchristainsongs #news #bangalore #nandhihills #yeshua #aaradhana #victory #jesuscalls #jesuslovesyou #jesuschrist #christiansingers #christianinspiration #christianindia #india #indian #youth #christianyouthministry #hosannahouseofprayersingapore #newsong2024 #christiannewsongs #hope #soul #happy #song #goodfriday #goodfriday2024 #resurrection #crucifixión #christ #holy #holybible #gospel #usa #telugusongs #dmusiccreation #almighty #melody #christianmusic #ChristianMusic
#WorshipMusic #praiseandworship #christianartists #faithmusic #gospelmusic #jesusmusic
#WorshipLeaders #christianrockband #contemporarychristianmusic #hymns #christiansong #praisegod #spiritualsongs #praisehim #WorshipTogether #christianconcert #gospelsingers #musicministry #worshipteam

Комментарии

Информация по комментариям в разработке