Devara Song 2024 | KA Paul | Paradox Music

Описание к видео Devara Song 2024 | KA Paul | Paradox Music

#devara #devarasong #devaraglimpse

సాహో సాహోరే ధీవరా
పాలన్నే విశాఖ దేవరా
కేఏపాలు ఎంపి గా అయ్యాక..
రాజధాని అవుతుంది విశాఖ..
సాహో సాహోరే ధీవరా
పాలన్నే విశాఖ దేవరా

రిషి కొండని కొట్టేట్టోడు మనకొద్దురా
రాజధాని కట్టే పాలే ముద్దురా
విశాఖ ఉక్కు మన వైజాగోళ్ళ హక్కురా
దాన్నమ్మకుండ ఆపిన పాలుని మొక్కరా

జగన్నాటకాలోడొద్దురా..
చంద్రగ్రహణ చీకటీ వద్దురా..
ఖాళీ టీ గ్లాసులు వద్దురా
చెవిలో కమలాలూ వద్దురా

వితంతువులకు ఐదు వేలు
నిరుద్యోగులకు ఆరు వేలు
కుల మత బేధాలే లేవురా
పాలన్నే అమ్మా నాన్నరా

ఉచిత విద్య వైద్యం లక్ష్యం
అభివృద్దే తన ధ్యేయం
పాలన్నకి ఓటేసెద్దాం
పాలన్నని గెలిపిద్దాం

సాహో సాహోరే ధీవరా
పాలన్నే విశాఖ దేవరా
కేఏపాలు ఎంపి గా అయ్యాక..
రాజధాని అవుతుంది విశాఖ..

#kapaul #kapaulsong

Комментарии

Информация по комментариям в разработке