జీలుగా తో సేంద్రియ ఎరువు తయారీ విధానం| జీలుగా చెట్టు ఉపయోగాలు|Benefits of jiluga plant

Описание к видео జీలుగా తో సేంద్రియ ఎరువు తయారీ విధానం| జీలుగా చెట్టు ఉపయోగాలు|Benefits of jiluga plant

#Rajithavillagestudio #Jiluga upayogalu
Please subscribe my channel

పొలములో పంట వేయనికి ముందు జీలుగాను ేేపుగా పెంచి ఆ తర్వాత దానిని పొలములో రూట్వీటర్ సహాయముతో తొక్కించాలి..
....................... ...........................................................
ఇలా తొక్కించడం వలన పొలానికి కావాల్సిన యూరియా compouds, పోటాష్ సమృద్ధిగా లభించి పంట దిగుబడి పెరుగుతుంది.
...........................................................................
#FourthhEstateNews/c/youtube.com
రసాయన ఎరువులు వాడకం తగ్గి పంట దిగుబడి పెరిగి భూమి కాలుష్యానికి గురి కాకుండా కాపడబడుతుంది....

Комментарии

Информация по комментариям в разработке