కళ్యాణం చూద్దాము రారండి సింగర్ ఉమా మహేశ్వరీ

Описание к видео కళ్యాణం చూద్దాము రారండి సింగర్ ఉమా మహేశ్వరీ

సీతారాముల కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సిరికళ్యాణపు బొట్టును పెట్టి
బొట్టును పెట్టి
మణి బాసికమును నుదుటను కట్టి
నుదుటను కట్టి
పారాణిని పాదాలకు పెట్టి
ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ
పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళికూతురై వెలసిన సీతా కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
సంపగి నూనెను కురులను దువ్వి కురులను దువ్వి
సొంపుగ కస్తూరి నామము తీర్చి
నామము తీర్చి
చెంపగవాకి చుక్కను పెట్టి
ఆ ఆ ఆ ఆ ఆ అ అ
చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్ళికొడుకై వెలిసిన రాముని కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
జానకి దోసిట కెంపుల ప్రోవై.
కెంపుల ప్రోవై.
రాముని దోసిట నీలపురాశై
నీలపురాశై.
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఆ ఆ ఆ అ అ ఆ ఆ
ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇరవుల మెరిసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి
శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి

Комментарии

Информация по комментариям в разработке