వినాయక చవితి పూజ తేలికగా చేసుకొనే విధానం | Vinayaka Chaviti Puja Demo | Nanduri Srivani

Описание к видео వినాయక చవితి పూజ తేలికగా చేసుకొనే విధానం | Vinayaka Chaviti Puja Demo | Nanduri Srivani

Here is the demo video of Ganesha Puja , performed by Smt. Nanduri Susila (Wife of Nanduri Srinivas garu) and Kum. Nanduri Srivani.
Play this video and do Puja on your own

This video can be used for 3 purposes
1) To Perform Ganapathi Puja on Vinayaka Chavithi (Ganesh Chaturdhi) and during 9 days of Ganapathi Navaratri
2) To Perform Ganapathi Puja on every Sukla Paksha Chaturdhi
3) To perform Daily Ganapathi Puja

- Uploaded by: Rishi Kumar, Channel Admin

Vinayaka Chaviti Puja PDF in Telugu (Can be downloaded only with your GMail id)
https://drive.google.com/file/d/1ihls...

Vinayaka Chaviti Puja PDF in English: (Thanks to Smt. Lakshmi Ch (USA) for sharing Vrata kadha in English)
https://drive.google.com/file/d/1VdLu...

Other Languages PDFs: We dont have Bandwidth to translate. If anyone can translate, we will post with their name

Q) ఉద్వాసన ఎలా చెప్పాలి? ఎప్పుడు చెప్పాలి? నిమజ్జనం ఏ రోజు చేయాలి?
A) ఉద్వాసన ఎలా చెప్పాలో వీడియో చివర్లో ఉంది. శ్లోకం PDF లో ఉంది (ఆ శ్లోకం ఉద్వాసన రోజే ఆఖరి పూజలోనే చేయాలి. మిగిలిన రోజుల్లో చేయకూడదు) సామాన్యంగా 1/3/5/7/9 రోజుల్లో చేస్తారు . మంగళ శుక్రవారాల్లో కాకుండా ఎప్పుడైనా చేసేయండి.

Q) ఇంటిదగ్గర చెరువూ, కాలవా లేకపోతే నిమజ్జనం ఎలా?
A) చెరువు లేకపోతే, ఒక బక్కెట్టు నీళ్లల్లో గణపతి విగ్రహాన్ని కరిగించి , ఆ నీళ్ళు మొక్కల్లో పోసేయండి

Q)తొండం ఏ వైపు ఉన్న విగ్రహం తెచ్చుకోవాలి?
A) ఏ దైనా పర్లేదు. అవన్నీ మంత్ర శాస్త్రంలో చెప్పిన స్వరూపాలే. జనబాహుళ్యంలో ఎవరో ఎడమవైపు తొండమే అనే అనుమానం ఎక్కించారు . వాటిని నమ్మకండి

Q)పసుపు గణపతికి (షోడశోపచార) పూజ అవసరం లేదా?
A) వీడియోలో 5.20 నిముషాల వద్ద మళ్ళి చూడండి. అసలు గణపతి వ్రతంలో సామాన్యంగా ఏ పుస్తకాల్లోనూ ఇది ఇవ్వరు, ఎందుకంటే చేసే అసలు షోడశోపచారపూజ గణపతికే కనుక. కానీ శాస్త్ర ప్రకారం చేయాలి కనుక, క్లుప్తంగా పసుపు గణపతికి వందనం చేశాము. షోడశోపచార పూజ అవసరం లేదు

Q) ఈ పూజకి కావల్సిన సామగ్రి ఏమిటి?
A) వీడియోలో 20 సెకన్ల వద్ద ఉంది చూడండి

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలోఉన్నవారు ఈ వ్రతం చేయవచ్చా?
A) చేయకూడదు

Q) పుస్తకం చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి

Q) వినాయక పూజ మాకు ఆనవాయితీ లేదు, ఏం చేయాలి?
a) ఇది అందరూ చేయవచ్చు. దీనికి ఆనవాయితీలతో సంబంధం లేదు

Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
ఆ) పూజ చేసిన రోజు రెండూ పాటించాలి

Q) పురుషులు పూజ చేయవచ్చా?
A) ఎందుకు చేయకూడదు? పురుషులకు శుభాలువద్దా?

Q) "యజ్ఞేన యజ్ఞ" అనే మంత్రంతో ఎందుకు ఉద్వాసన చెప్పలేదు?
A) యజ్ఞేన యజ్ఞ అనేది వేద మంత్రం .బీజాక్షరాలతో ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు అది అవసరం. మామూలుగా ఆవాహన చేసినప్పుడు వీడియోలో చెప్పిన శ్లోకంతో సరిపోతుంది.

This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#ganesh #ganeshchaturthi #ganesh_chaturthi_status #vinayakachavithi #ganeshchaturthistatus

Комментарии

Информация по комментариям в разработке