Special Report on Padma Shri awardee Chintala Venkat Reddy Over Mann Ki Baat | 🟥DD News Telangana

Описание к видео Special Report on Padma Shri awardee Chintala Venkat Reddy Over Mann Ki Baat | 🟥DD News Telangana

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ వచ్చే 100వ సంచిక ఈనెల 30వ తేదీన ప్రసారమవుతుంది.కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలతో విభిన్న రంగాల్లోని వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వర్తమాన విషయాలు, వెలుగులోకి రాని పలువురు విశిష్ట వ్యక్తులు, నూతన ఆవిష్కరణ కర్తలు ప్రజాసమస్యలు, యువతీ యువకుల ప్రతిభా పాటవాల గురించి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావిస్తున్నారు. మేడ్చెల్ జిల్లాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట్ రెడ్డి, సేంద్రీయ రైతు, వ్యవసాయంతో పాటు పోషకాల నిర్వహణ పద్ధతులకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందారు. అతని సేవల గురించి గతంలో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావను వెంకట్ రెడ్డి గుర్తు చేసుకొని సంతోషం వ్యక్తం చేశారు.

Комментарии

Информация по комментариям в разработке