నవరాత్రులలో 5 నిముషాల్లో చేసుకొనే పంచోపచార పూజ | Navaratri simple 5 mins Puja | Nanduri Srivani

Описание к видео నవరాత్రులలో 5 నిముషాల్లో చేసుకొనే పంచోపచార పూజ | Navaratri simple 5 mins Puja | Nanduri Srivani

నిన్న నవరాత్రుల పూజ గురించి చెప్పగానే చాలా మంది అడిగిన ప్రశ్న,
"మేము ఉద్యోగాలు చేస్తున్నాము , మాకు ఒక పూట పూజ చేయడానికే కుదురుతుంది. నవరాత్రుల 9 రోజులూ రాత్రి ఇంటికి వచ్చాకా క్లుప్తంగా పూజ చేసే విధానం ఉందా?" అని

ఆ Messages & Mails నండూరి గారికీ సుశీల గారికీ ఆనందమూ (మీకు పూజ పైన ఉన్న ఆసక్తి చూసి), బాధా (మీ నిస్సహాయత చూసి) రెండూ కలిగాయి.

అందుకే దుర్గమ్మ పంచోపచార పూజ శాస్త్రోక్తంగా క్లుప్తంగా 5 నిముషాల్లో చేసే విధానాన్ని Upload చేయమని చెప్ఫారు. అందుకే ఈ వీడియో పెడుతున్నాము !

Posted by ,
Rishi, Channel Admin

PDF of Durga Panchopachara pooja Lyrics in Telugu & English
https://drive.google.com/file/d/1gLjw...

When we post any pooja video, you will get lots and lots of questions.
all those are already answered in the description of Navaratri complete pooaj video, Here is the link, please check
పూజ అనగానే మీకు ఎన్నో సందేహాలు వస్తాయి. అవన్నీ "నవరాత్రి పూర్తి పూజ" వీడియో క్రింద Description లో ఉన్నాయి. అక్కడ చూసుకోండి. ఇదే ఆ వీడియో లింకు
   • నవరాత్రి daily పూజ  తేలికగా చేసుకొనే ...  



------------------------------------------
This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel




















#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu #navratri #navratrispecial #navratri2023 #navaratri #navarathri

Комментарии

Информация по комментариям в разработке