PM Modi Inaugurates 4th Global Re-Invest Renewable Energy Investors Meet | Gandhinagar 🔴LIVE

Описание к видео PM Modi Inaugurates 4th Global Re-Invest Renewable Energy Investors Meet | Gandhinagar 🔴LIVE

గుజరాత్ లో గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్, ఎక్స్ పో సదస్సు
అనేక రంగాల్లో మేడిన్ ఇండియా సత్తా చాటతాం: ప్రధాని
పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో భారత్‌ది ప్రత్యేక స్థానం: ప్రధాని
భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలి: ప్రధాని
మేం వేసే ప్రతి అడుగు.. యువత బంగారు భవిష్యత్తు కోసమే..: ప్రధాని
సౌరవిద్యుత్‌ వినియోగం ద్వారా ఏడాదిలో రూ.25 వేలు పొదుపు చేయవచ్చు: ప్రధాని
పొదుపు చేసిన మొత్తంతో ప్రతి ఇంట్లో పిల్లలను చదివించుకోవచ్చు: ప్రధాని
సౌరవిద్యుత్‌ ద్వారా వాతావరణ కాలుష్యం మరింత తగ్గించొచ్చు: ప్రధాని
పీఎం సూర్య ఘర్‌.. సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన పథకం: ప్రధాని మోదీ
అయోధ్యను మోడల్ సోలార్ సిటీగా మార్చడమే మా లక్ష్యం: ప్రధాని
అయోధ్యలోని అనేక ఇళ్లు, కార్యాలయాలకు సౌరవిద్యుత్‌ ఏర్పాటు చేశాం: ప్రధాని
వ్యవసాయ రంగంలోనూ సౌరవిద్యుత్‌ వినియోగం పెరుగుతోంది: ప్రధాని
గ్రీన్ హైడ్రోజన్‌ రంగంలో ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా మారుతున్నాం: ప్రధాని
రైల్వేలో బయో టాయిలెట్లు మరిన్ని పెంచుతాం: ప్రధాని మోదీ
ప్రపంచంలోని అనేక సమస్యలకు మన దేశం పరిష్కారం చూపిస్తోంది: ప్రధాని
ఇక్కడ జరిగిన తొలి సోలార్‌ సదస్సుకు అనేక దేశాల ప్రతినిధులొచ్చారు: ప్రధాని
పాలు, తేనె ఉత్పత్తిలో విప్లవాత్మక అడుగులు వేస్తున్నాం: ప్రధాని
సౌరశక్తి వినియోగానికి అనేక పథకాలు తీసుకొచ్చాం: ప్రధాని మోదీ
ప్రకృతితో అనుసంధానమై జీవించాలని గాంధీజీ కోరారు: ప్రధాని మోదీ
వాతావరణాన్ని కలుషితం చేయడాన్ని గాంధీజీ వ్యతిరేకించారు: ప్రధాని
వచ్చే వందేళ్లను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేస్తున్నాం: ప్రధాని
2047లోగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని లక్ష్యం: ప్రధాని మోదీ
సౌర, పవన, అణు విద్యుదుత్పత్తి రంగాల్లో పురోగతి సాధిస్తాం: ప్రధాని
పీఎం సూర్య ఘర్ పథకం గురించి ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి: ప్రధాని
సూర్య ఘర్ పథకం ద్వారా దేశంలోని ప్రతి ఇల్లు విద్యుదుత్పత్తి చేయాలి: ప్రధాని
సదస్సులో రెన్యువబుల్‌ ఎనర్జీపై సుదీర్ఘ చర్చలు జరుగుతాయి: ప్రధాని
70 ఏళ్ల తర్వాత భారత ప్రజలు ప్రత్యేక తీర్పు ఇచ్చారు: ప్రధాని
ఎంతో నమ్మకంతో మాకు మూడోసారి అధికారం అప్పగించారు: ప్రధాని
ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తాం: ప్రధాని
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని సంకల్పం తీసుకున్నాం: ప్రధాని
మూడోసారి అధికారంలోకి వచ్చాక 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నాం: ప్రధాని
గడిచిన వంద రోజుల్లో అనేక హైవే కారిడార్లకు అనుమతిచ్చాం: ప్రధాని
గడిచిన వంద రోజుల్లో గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేశాం: ప్రధాని
గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.700 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం: ప్రధాని
గుజరాత్‌లో గ్లోబల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్, ఎక్స్‌పో సదస్సు
గాంధీనగర్‌లో 3 రోజులపాటు జరిగే సదస్సును ప్రారంభించిన ప్రధాని
గ్లోబల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ మీట్‌లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
కార్యక్రమ భాగస్వాములుగా గుజరాత్‌, ఏపీ, తెలంగాణ, కర్ణాటక
కార్యక్రమ భాగస్వాములుగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌
గుజరాత్‌: కార్యక్రమానికి హాజరైన దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке