Arikaalu Nimarani- Old Telugu All Songs from Movie - Maa Voori Pedda Manushulu-1981

Описание к видео Arikaalu Nimarani- Old Telugu All Songs from Movie - Maa Voori Pedda Manushulu-1981

మా ఊరి పెద్ద మనుషులు (1981) బాలాజీ ఆర్ట్స్ వారి ఈ చిత్రానికి పేరాల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించగా సత్యం చెళ్ళపిళ్ళ గారు సంగీతం అందించారు. పేరాలగారు కన్నడ లో చాలా సినిమాలు చేసారు. కానీ తెలుగు లో చాలా తక్కువ సినిమాలకు డైరెక్ట్ చేసినట్లున్నారు. "అరికాలు నిమరనీ అరకంట చూడనీ " పాట అప్పట్లో రేడియోలో ఎక్కువగా వచ్చేది. మిగతా సాంగ్స్ కూడా బాగున్నాయి. ఈ సినిమాకు మొదటిలో "రాహువు కేతువు" అనే టైటిల్ తో సాంగ్స్ రిలీజ్ చేసారు. తరువాత పేరు మార్చి మూవీ రిలీజ్ చేసారు. మీ అభిప్రాయాలు తప్పక షేర్ చెయ్యండి.
చిత్రం : మా ఊరి పెద్ద మనుషులు - (November 27, 1981)
నటీ నటులు: నరసింహరాజు, జ్యోతి, రావు గోపాలరావు, నూతనప్రసాద్, అల్లు రామలింగయ్య, హలం, కల్పనారాయ్
సంగీతం : సత్యం చెళ్ళపిళ్ళ
01. అరికాలు నిమరనీ అరకంట చూడనీ అరనవ్వు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె 00:00
02. టిక్కు టిక్కు టిక్కు టిక్కు టిక్కు అందులోనే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. కొసరాజు 02:50
03. నిలువవోయి పడుచు కుర్రవాడా బలే బలే - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: ఆదినారాయణ 05:53
04. శిలా ప్రతిమ ఎలా పలికెనో ఎలా పలికెనో ప్రశ్నించిన నా - ఎస్.పి. బాలు, ఎస్. జానకి, ఆదినారాయణ 08:42

https://drive.google.com/drive/folder...

Комментарии

Информация по комментариям в разработке