రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే తేలికైన సొరకాయ చపాతీలు | Lauki Chapati

Описание к видео రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే తేలికైన సొరకాయ చపాతీలు | Lauki Chapati

రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే తేలికైన సొరకాయ చపాతీలు | Lauki Chapati @Homecookingtelugu

#sorakayachapati #laukiparatha #roti

Here's the link to this recipe in English:    • Lauki Paratha Recipe in under 30 minu...  

Our Other Snacks Recipes:

Rice Chapati:    • అన్నంతో తయారుచేసే మెత్తటి దూదిలాంటి చ...  
Masala Paratha:    • మసాలా పరాఠా | Masala Paratha | Masala...  
Ragi Chapati:    • ఎన్నో పోషకాలుండే రుచికరమైన రాగి చపాతీ...  
Pudina Roti:    • పుదీనా రోటీ | Pudina Roti | Mint Para...  
Methi Paratha:    • మెంతికూర పరాఠా | How to make Methi Pa...  
Paneer Paratha:    • Paneer Paratha | పనీర్ పరాఠా | Paneer...  
Shahi Veg Paratha:    • అదిరిపోయే ఫిల్లింగ్తో షాహీ పరాఠా ఇలా ...  

తయారుచేయడానికి: 25 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 4

కావలసిన పదార్థాలు:

సొరకాయ - 1
పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
తురిమిన అల్లం
ఉప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2vg124l)
పసుపు - 1 / 2 టీస్పూన్ (Buy: https://amzn.to/2RC4fm4)
కారం - 1 1 / 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/3b4yHyg)
ధనియాల పొడి - 1 1 / 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/36nEgEq)
జీలకర్ర పొడి - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2TPuOXW)
ఆంచూర్ పొడి - 1 1 / 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/37kNpix)
గరం మసాలా పొడి - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2TPe8jd)
వాము - 1 / 4 టీస్పూన్ (Buy: https://amzn.to/2UpMGsy)
కసూరీ మేథీ - 1 టేబుల్స్పూన్ (Buy: https://amzn.to/2TRtrYS)
గోధుమపిండి - 2 కప్పులు (Buy: https://amzn.to/3s3aCVA)
నూనె (Buy: https://amzn.to/453ntph)
నెయ్యి (Buy: https://amzn.to/2RBvKxw)

తయారుచేసే విధానం:

ముందుగా సొరకాయకి ఉన్న తొక్క తీసేసి, దాన్ని తురిమి, పక్కన పెట్టుకోవాలి

ఒక వెడల్పాటి బౌల్లో తురిమిన సొరకాయ, పచ్చిమిరపకాయలు, అల్లం, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆంచూర్ పొడి, గరం మసాలా పొడి, వాము, కసూరీ మేథీ, గోధుమ పిండి వేయాలి

ఇందులో ఏ మాత్రం నీళ్ళు పోయకుండా, కొద్దిగా నూనె వేసి, మొత్తమంతా కలిపి, పిండి ముద్దను తయారుచేయాలి

పిండి అంటుకోకుండా విడి పిండి చల్లుకోవచ్చు

ఇదంతా పక్కన పెట్టకుండా, వెంటనే చిన్న ఉండలుగా తయారుచేసి, పిండి చల్లుకుంటూ మామూలు చపాతీల్లానే ఒత్తాలి

ఒక పెనాన్ని వేడి చేసి వెంటనే, ఈ సొరకాయ చపాతీలు వేసి, రెండు వైపులా నెయ్యి రాసి, కాల్చుకోవాలి

చపాతీలు రెండు వైపులా కాలిన తరువాత బయటకి తీసేయచ్చు

అంతే, ఎంతో రుచిగా ఉండే సొరకాయ చపాతీలు తయారైనట్టే, వీటిని వేడివేడిగా ఏదైనా పచ్చడితో కానీ పెరుగుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి

Bottle gourd is a sattvic vegetable which has a natural tendency to cool down the body when consumed. Not only that, bottle gourd/lauki has a lot of nutrition in it and regularly consuming lauki aids in weight loss because it is rich in fiber and also it has most water content in it. This video is about an easy way to include lauki into your regular diet easily. This lauki paratha is easy to make and very tasty, so people who don't even like lauki will also enjoy these parathas without any doubt. Watch this video till the end to get detailed steps on how to make this paratha easily with regular ingredients available in our kitchens all the time. So try this recipe and enjoy with any side dish of your choice or even curd, salad or pickle.

Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...


You can buy our book and classes on http://www.21frames.in/shop

HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK -   / homecookingtelugu  
YOUTUBE:    / homecookingtelugu  
INSTAGRAM -   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке