Srikakulam Sri MukhaLingam temple శ్రీముఖలింగం ఆలయం

Описание к видео Srikakulam Sri MukhaLingam temple శ్రీముఖలింగం ఆలయం

Great Indian Festival ends october 29th:
Laptops:
HP 15s Core i5 12th Gen (16GB RAM/512GB SSD/FHD/MS Office 21 /Backlit Keyboard /15.6-inch (39.6 cm)/FHD/Windows 11/Silver/1.69 kg) fy5009TU/fd0111tu Laptop : https://amzn.to/3C1bTBs
Acer Aspire Lite 12th Gen Intel Core i5-12450H Thin and Light Laptop : https://amzn.to/4faZWHW
ASUS Vivobook 16X, 16" FHD+, 144Hz 300nits, Intel Core i5-12500H 2.5 GHz, Creator/Gaming Laptop
(16GB RAM/512GB SSD/RTX 2050/win 11/Office Home/50WHr Battery/Cool Silver/1.80 kg), K3605ZF-RP258WS : https://amzn.to/4hkpYtQ
Dell [Smartchoice] Core i3-1215U, 12th Gen (8GB RAM/512GB SSD/FHD/Window 11/MS Office' 21/15"(38 cm)/15 Month McAfee/Black/1.69kg Laptop : https://amzn.to/3BZd3xr

Hi Viewers,

Mukhalingam, also known as Srimukhalingam or Mukhalinga is a village panchayat in Jalumuru mandal of Srikakulam district in indian state of Andhra Pradesh, India. Mukhalingam is derived from an Odia word Muhalinga which is the corrupt form of "Madhukalinga", a linga formed by madhuka/Mahula (Honey plant) tree. Before 1936 it was under undivided Ganjam District. It was the erstwhile capital of the Eastern Ganga dynasty , and later the capital of Khemundi Gangas of Paralakhemundi Estate.[2]It is home to a group of three Śiva temples - Madhukeswara, Someswara, Bhimeswara - which have been variously dated by historians from late eighth century to early eleventh century CE.[3][4] The village is located on the left bank of Vamsadhara river at a distance of 31km from Paralakhemundi town and 48 km from Srikakulam town. The main temple of Sri mukhalingam was built by Eastern Ganga Dynasty King Kamaranava deva II, great grand father of Anantavarman Chodaganga Deva of Kalinga.Later in 17th century Maharaja of Paralakhemundi Estate
Renovated this temple.
TRANSPORT:
Srimukhalingam is well Connected by road ways. Andhrapradesh State Highway 106[8] passes through Srimukhalingam village.The village is also very near to Paralakhemundi town , district Headquarter of Gajapati District of Odisha state. Auto , taxi, bus , cabs facilities are there from the town.

APSRTC operates Several buses from srikakulam bus stand to Srimukhalingam village. Many of Autos , Taxis and cabs are also available from Challavanipeta village to Srimukhalingam village.
Andhrapradesh SH106 Connects Jarjangi, Challavanipeta, Jalumuru, Budithi , komanapalli and Pindruvada villages with Sri mukhalingam village.

Thanks for watching my video. Plz subscribe my channel.🙏🙏🙏🙏

###############№######################################

శివరాత్రి పర్వదినం పునస్కరించుకొని మీ అందరి ముందుకు మరో ఆధ్యాత్మిక వీడియో తో వచ్చాం.

ఈ వీడియో ఎంతో మహిమాన్వితం గల శ్రీముఖలింగేశ్వరుని ఆలయ చరిత్ర అలాగే గుడి విశిష్టత కలిగి ఉంది.

కృత,త్రేత, ద్వాపర యుగాల నుంచి ఇక్కడ స్వయంభువుగా వెలసిన పరమేశ్వరుడు కలియుగంలో శ్రీముఖలింగేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు.

ఈ పవిత్ర క్షేత్రం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు 50 కిలో మీటర్ల దూరంలో వంశధార నది తీరంలో ఉన్నది.
(జలుమూరు మండలం శ్రీముఖలింగం గ్రామం).

ఇక్కడ శివ లింగానికి ముఖం ఉండడం మరో విశేషం.

మధూక వృక్షం (విప్ప చెట్టు) ఉద్భవించినందున గోకర్ణ మధుకేశ్వరుడిగా అనే మరో పేరు కూడా స్వామి వారికీ కలదు.

ఈ మందిరం ప్రాకారాలపై ఉన్న శిల్ప కళ చూసేందుకు కన్నులపండువగా ఉంటుంది. విదేశీయులు ఈ ఆలయ గోడలపై ఉన్న ఆర్కిటెక్చర్ ను చూసేందుకు ఇక్కడకు వస్తుంటారు. ప్రతీ శిల్పంలోను గంగ చాళుక్య శైలీ గోచరిస్తూ ఉంటుంది.

తీర్థఋషి ,అఘోర, సద్యోజాత, వామదేవమూర్తులు, అష్టలింగములు, వివిధ గణపతిమూర్తులు, కుమారస్వామి ,ఏకపాద రుద్రుడు, శ్రీ మహావిష్ణువు, పంచ పీఠరాధన స్థలము,కుబేర స్వామి, వారాహి అమ్మవారు మొదలుగు ఉప దేవాలయములు ఈ ఆలయ ప్రాంగణములో కలవు.

ముక్కోణ ఆకారములో శ్రీ భీమేశ్వర, సోమేశ్వర ఆలయములు కలవు. సోమేశ్వర ఆలయం పశ్చిమ ముఖంగా ఉండటం విశేషం.

పద్మగిరిపై ఉన్న పద్మనాభుడు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు. అష్ట తీర్థములు గల పరమ పుణ్య క్షేత్రం.

స్కాంద పురాణంలో శ్రీ కుమార స్వామి ఈ క్షేత్ర మహత్యాన్ని అగస్త్య మహర్షికి చెప్పినట్లుగా 9 వ అధ్యాయములో వివరించి ఉంది.

గంగవంశపు రాజులు 2 వ కామార్ణవుడు 8వ శతాబ్దం లో శ్రీ ముఖలింగేశ్వర ఆలయ నిర్మాణం ప్రారంభించెను. కాలక్రమంలో అనంతరం పేర్లకిముడి రాజులు శ్రీ విష్ణువర్థన మధుకర్ణ గజపతి ఆలయమును పూర్తి చేయించి స్వామి వారి సేవలకు భూములు సమర్పించి అర్చకులను నియమించెను. ప్రస్తుతం పర్లాకిముడి రాజులు శాశ్వత ధర్మ కర్తలుగా వ్యవహరిస్తున్నారు.

*)ఎలా చేరుకోవాలి?
1) విశాఖపట్టణం, శ్రీకాకుళం నుంచి నేరుగా నరసన్నపేటకు దగ్గర్లో జలుమూరు మండలం నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీముఖలింగం చేరుకోవచ్చును.

2) విజయనగరం, పార్వతీపురం ,బొబ్బిలి , రాజాం ప్రాంతాలవారు పాలకొండ నుంచి సరుబుజ్జిలి మీదుగా శ్రీముఖలింగం తొందరగా చేరుకోవచ్చు.
గమనిక : సరుబుజ్జిలి దాటగానే కొమనవలస వద్ద వంశధార నదిపై వంతెన నిర్మాణం పూర్తి అయ్యి వాడుకలోకి వచ్చింది. అందువల్ల గంట వ్యవధిలోపే పాలకొండ నుంచి శ్రీముఖలింగం చేరుకోవచ్చు.
పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ చేయండి.
అలాగే మన ఛానల్ ని మరిన్ని వీడియోల kosam subscribe చేస్కోండి.
#satishkakimukkala
#satishkakimukkala
#teluguvlogs
#aptourisim
#parvathipuram
#srimukhalingam
#srikakulam
#jalamuru
#vizagvlogs
#uttarandra
#famousshivatemple
#ancienttemples
#oldshivatemple
#alluarjun
#vaarahi
#vaarahijanasena

Комментарии

Информация по комментариям в разработке