🔴LIVE: Minister Payyavula Keshav Press Meet | మంత్రి పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్

Описание к видео 🔴LIVE: Minister Payyavula Keshav Press Meet | మంత్రి పయ్యావుల కేశవ్ ప్రెస్ మీట్

ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్ గుర్తించలేనట్లుంది: మంత్రి పయ్యావుల
ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదని నిర్ణయించారు: మంత్రి పయ్యావుల
వైకాపాకు ప్రతిపక్ష హోదా లేదు.. జగన్ ప్రతిపక్ష నాయకుడు కాదు: మంత్రి పయ్యావుల
జగన్‌ కేవలం ఫ్లోర్ లీడర్ మాత్రమే: శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల
ఓనమాలు కూడా తెలియకుండా ఈ లేఖ ఎలా రాశారు?: మంత్రి పయ్యావుల
గత శాసనసభలో జగనే స్వయంగా చెప్పారు: మంత్రి పయ్యావుల
10 శాతం కూడా సభ్యులు లేకుండా హోదా ఎలా వస్తుంది?: పయ్యావుల
శాసనసభలో అన్ని పార్టీల మాదిరే జగన్ కూడా ఫ్లోర్ లీడరే: పయ్యావుల
నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా అవకాశం లేదు: పయ్యావుల
ప్రతిపక్ష నేత హోదా రావడానికి జగన్‌కు ఓ పదేళ్లు పడుతుంది: పయ్యావుల
స్పీకర్‌కు లేఖ రాసి జగన్ బెదిరించే ప్రయత్నం చేశారు: మంత్రి పయ్యావుల
జగన్ తన ఖాతా పుస్తకాలతోపాటు నిబంధనలు కూడా చదవాలి: పయ్యావుల
అధికార పార్టీ చాలా హుందాగానే వ్యవహరించింది: మంత్రి పయ్యావుల
ప్రతిపక్ష నేత కావడం తన హక్కు అనే తరహాలో లేఖ రాయడమేంటి?: పయ్యావుల
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us :   / etvandhrapradesh  
☛ Follow us :   / etvandhraprades  
☛ Follow us :   / etvandhrapradesh  
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке