Bavalu sayya maradalu sayya song | Tenneru | Koti anish dapulu Vaddeswaram

Описание к видео Bavalu sayya maradalu sayya song | Tenneru | Koti anish dapulu Vaddeswaram

Bavalu sayya maradalu sayya song
#kotianishdappuluvaddeswaram
కృష్ణాజిల్లా #కంకిపాడు మండలం తెన్నేరు గ్రామంలో వేంచేసియున్న

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి 101వ తిరునాళ్ళ మహోత్సవములు సందర్భముగా మూడోవ రోజు, మహాలక్ష్మి మ్రాను సెంటర్ నందు శ్రీవిఘ్నేశ్వర భక్త కమిటీ ఆధ్వర్యంలో 20 అడుగుల ప్రభను ఊరేగింపు'గా... ది. 16 మార్చి 2022 బుధవారం సాయంత్రం... అమ్మవారి ఆలయం దగ్గరకు తీసుకెళ్లారు.

శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి తిరునాళ్ళ మహోత్సవములు ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం లో శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఐదు రోజులు వైభవముగా జరుపబడును.

లైటింగ్ & మైక్ సిస్టమ్ బై శ్రీ లక్ష్మీ తిరుపతమ్మతల్లి ఎలక్ట్రికల్ వర్క్స్, #తెన్నేరు, #కురుమద్దాలి
ప్రాప్రియేటర్:- ఆ.దివాకర్ బాబు.

కోటి అనీష్ బ్రదర్స్ డప్పులు (9542957944), #వడ్డేశ్వరం


#Shri_Vigneswara_bakthaKamiti - #TENNERU#తిరునాళ్ళ #prabha
#traditional #culture #rituals #andhrapradeshlatestnews #bavalusayyasong
#chittrupudappulu #vaddeswaram #dappulu
#kajadappulu
#Dappulu
#bavalusayyasong
#tenneru
#dapplu
#ammavaridappulu
#nagarajaswamisong
Full HD video.
#bavalusayyamaradalusayya

Комментарии

Информация по комментариям в разработке