స్వర్ణ గిరి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర నిత్య కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలు

Описание к видео స్వర్ణ గిరి క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర నిత్య కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలు

నమస్కారం ఏ ఫైవ్ న్యూస్ కు స్వాగతం

యాదాద్రి భువనగిరి జిల్లా

స్వర్ణ గిరి క్షేత్రంలో ఉదయం ఐదు గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అంతరాలయంలో సుప్రభాత సేవ ఏడు గంటలకు స్వామివారి సహస్రనామార్చన పూలతో మాల సేవ తెలుగు రాష్ట్రాల నుండి మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక భక్తులు స్వర్ణగిరి గిరిప్రదక్షిణ చేశారు 11 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం వచ్చేభక్తుల ఆనందం కోసం మహిళా కోలాటం ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంది హైదరాబాద్ కు చెందిన శ్రీమాన్ శీల శంకరయ్య స్వర్ణ గిరీష్యునికి ఒక గోవు, దూడ ఇచ్చి వాటి పోషణ కయ్యే ఖర్చు కూడా తానే భరిస్తానని చెప్పడం గొప్ప విషయం అన్నారు స్వర్ణగిరి స్వామివారి దర్శనం కోసం రిటైర్డ్ ఆర్బిఐ జాయింట్ కమిషనర్ డి వెంకటేశ్వర్ రావు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం చేసుకున్నారు తదుపరి నిత్యా అన్న ప్రసాదంలో స్వీట్ పొంగల్ టమాటా రైస్ సాంబార్ రైస్ కార్డ్ రైస్ చట్నీ నాలుగు రకాలతో సుమారు 4,000 వేల మందికిపైగా భక్తులు ఆనందంగా స్వీకరించారు

Комментарии

Информация по комментариям в разработке