Budithi Brass Crafts : ఇత్తడిని పుత్తడిలా మెరిపించే ఊరు ఇది.. ఎలా ఫేమస్ అయిందంటే..

Описание к видео Budithi Brass Crafts : ఇత్తడిని పుత్తడిలా మెరిపించే ఊరు ఇది.. ఎలా ఫేమస్ అయిందంటే..

టక్... టక్.. టక్‌మంటూ సుత్తి సవ్వళ్లు శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామంలో వందేళ్లుగా రోజూ లయబద్ధంగా వినిపిస్తూనే ఉంటాయి. ఈ శబ్ధాలే ఇత్తడిని దేవుని విగ్రహాలుగా, పెళ్లిలో సారె సామాన్లుగా మారుస్తాయి. బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులకు విదేశాల్లోనూ మంచి పేరుంది.
#Srikakulam #BudithiBrassCrafts #Budithi #Andhrapradesh
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్:   / bbcnewstelugu  

ఇన్‌స్టాగ్రామ్:   / bbcnewstelugu  

ట్విటర్:   / bbcnewstelugu  

Комментарии

Информация по комментариям в разработке