TPCC Revanth Reddy Sensational Interview |బీఆర్‌ఎస్‌తో పొత్తుకు రేవంత్‌ సిద్ధమేనా?| TS Congress |RTV

Описание к видео TPCC Revanth Reddy Sensational Interview |బీఆర్‌ఎస్‌తో పొత్తుకు రేవంత్‌ సిద్ధమేనా?| TS Congress |RTV

Revanth Reddy is the President of Telangana Pradesh Congress Committee. Revanth Reddy is working to bring the Congress party to power in Telangana in 2023 elections. He won the 2019 general election from Malkajgiri parliamentary constituency. Revanth Reddy was a public leader who grew up without any political mentor. A man of good eloquence. Revanth Reddy has many fans among the people. Revanth Reddy is closest to TDP chief Chandrababu Naidu. Revanth Reddy, who is working with the hope that the Congress will win the 2023 Telangana Assembly elections, announced many sensational things in the RTV Uncensored show

రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్‌గిరి పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి విజయం సాధించారు. రేంవత్ రెడ్డి ఎటువంటి రాజకీయ గురువు లేకుండా ఎదిగిన ప్రజా నాయకుడు. మంచి వాక్చాతుర్యం కలిగిన వ్యక్తి. రేవంత్‌రెడ్డికి ప్రజల్లో అభిమానులు ఎక్కువ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి రేవంత్‌ రెడ్డి అత్యంత సన్నిహితుడు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందనే ఆకాంక్షతో పనిచేస్తున్న రేవంత్‌రెడ్డి ఆర్టీవీ అన్‌సెన్సార్డ్‌ షోలో అనేక సంచలన విషయాలను ప్రకటించారు. తెలుగు ఎలక్ట్రానిక్‌ మీడియా చరిత్రలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన కాన్సెప్ట్‌ అన్‌ సెన్సార్డ్‌ షో.

TPCC Revanth Reddy Sensational Interview |బీఆర్‌ఎస్‌తో పొత్తుకు రేవంత్‌ సిద్ధమేనా?| TS Congress |RTV
#revanthreddy #congress #telangananews #brsvscongress #rtv


Like Us On Facebook :   / rtvtelugunews  
Follow Us On Instagram :   / rtvnewsnetwork  
Follow Us On Twitter :   / rtvnewsnetwork  

Комментарии

Информация по комментариям в разработке