తొక్కిసలాట జరిగినా అల్లు అర్జున్‌ సినిమా చూస్తూ కూర్చున్నారు!: సీఎం రేవంత్‌

Описание к видео తొక్కిసలాట జరిగినా అల్లు అర్జున్‌ సినిమా చూస్తూ కూర్చున్నారు!: సీఎం రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరుగుతాయంటే సినీ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు కల్పించనని స్పష్టం చేశారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన ఎవరినీ ప్రభుత్వం వదిలి పెట్టదని హెచ్చరించారు. ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa 2 The Rule) మూవీ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై (Sandhya Theatre Stampede) సీఎం స్పందించారు. తాజా పరిస్థితులపై ప్రతిపక్షాల విమర్శలు, సినిమా పరిశ్రమ వ్యవహారశైలిపైనా మాట్లాడారు.#eenadunews #eenadu #revanthreddy #alluarjun

Комментарии

Информация по комментариям в разработке