Naa mida nevu chupupremakai |singing by

Описание к видео Naa mida nevu chupupremakai |singing by

Musicians
‪@srikanthgangoli4159‬
‪@chinnysavarapu1234‬
‪@fluteramesh9888‬
‪@satishdekkapati9691‬
‪@sunnykeysofficial9929‬
#prudhvitabla
#joshuava sounds
___________________________________________

SONG LYRICS 👇🏻


మాపైన నీవు చూపు ప్రేమకై....

కళ్లు చెమ్మగిళ్ళేనయా...||2||

మాలో ఏముందయా మాకర్థమే కాదయా

మాలో ఏముందయా అస్సలర్థమే కాదయా

జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్య యేసయ్య....

ఒదిగిపోతానయ్య.... ఒదిగిపోతానయ్య...

ఒదిగిపోతానయ్య

||మాపైన నీవు చూపు ప్రేమకై||



1. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన

దావీదు నీ దయతో రాజాయేగా......||2||

నీకే... తండ్రిగా....మార్చినా

స్తుతించినా.... ఆ ఋణమే తీరునా ||2||

ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా

ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో...ఒదిగిపోతానాయా

|| మాపైన నీవు చూపు ప్రేమకై ||



2. ఆప్తులైన వారే... మమ్ము విడిచి వెళ్ళినా

మాకున్న వారే..... మాకు దూరమైనను.....(2)

నీవే.... తోడై .... నిలువగా.....

స్తుతించినా..... ఆ ఋణమే తీరునా....(2)

ఒదిగిపోతానాయా... నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా

ఒదిగిపోతానాయా.... నీ సన్నిధిలో...ఒదిగిపోతానాయా

||మాపైన నీవు చూపు ప్రేమకై ||

Комментарии

Информация по комментариям в разработке