Kunjara Yatra || TVF || Airport-Begumpet|| Free GI Cancer Screening Mobile Clinic ||

Описание к видео Kunjara Yatra || TVF || Airport-Begumpet|| Free GI Cancer Screening Mobile Clinic ||

”కుంజర యాత్ర”

ఒక గొప్ప కార్యక్రమం ప్రారంభించే ముందు, దానికి సన్నద్ధం కావడమనేది అత్యంత ముఖ్యమైన ఘట్టం.
అలాంటి మహా సన్నాహక గీర్ణ వ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ క్లినిక్‌ను 07/08/24 తేదీన ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ మొబైల్ క్యాంప్ నేర్పిన గుణపాఠాలతో ఇంకా బాగా సేవ చేయగల భాగ్యం నిర్మల్ క్యాంపుల్లో కలిగిందని భావిస్తూ,
ఈ మొదటి అడుగులను చూసి, ఆనందించి, ఆశీర్వదిస్తారని…

Комментарии

Информация по комментариям в разработке