Tharagani Baruvaina Song Lyrics in Telugu/KGF movie songs😍😍🥰

Описание к видео Tharagani Baruvaina Song Lyrics in Telugu/KGF movie songs😍😍🥰

hi fnds
plz like and subscribe😍😍
tharagani baruvaina song
lyrics in telugu
kgf movie songs


Tharagani Baruvaina Song Lyrics in Telugu

Tharagani Baruvaina Song Lyrics in Telugu and Download PDF, తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మ. కడుపున కదలికలు కలవర పెడుతున్న విరివిగా

తరగని బరువైన వరమని అనుకుంటూ

తనువున మోసావే అమ్మ.

కడుపున కదలికలు కలవర పెడుతున్న

విరివిగా పంచావే ప్రేమ...

కను తెరవక ముందే కమ్మని

నీ దయకు రుణపడిపోయింది జన్మ

తందాని నానే తానితాండనో తానే నానే నో

తందాని నానే తానితాండనో తానే నానే నో

చితికిన బతుకులలో చీకటి అడిగింధీ

వెతికే వేగు చుక్కా ఎక్కడని

కుత్తుక తెగ నరికే కత్తుల అంచులతో

దినమొక నరకంగా ఎన్నాలని

అలసిన గుండెలలో ఆశలు వెలిగించు

అండై నీతో ఉన్నానని

తందాని నానే తానితాండనో తానే నానే నో

తందాని నానే తానితాండనో తానే నానే నో

తందాని నానే తానితాండనో తానే నానే నో

తందాని నానే తానితాండనో తానే నానే నో....


Movie : K.G.F Chapter I

Music : Ravi Basrur

Lyrics : Ramajogayya Sastry

Singer : Ananya Bhat

Комментарии

Информация по комментариям в разработке