Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Yellapragada Suselamma

Описание к видео Jillellamudi AMMA Tho Ma Anubhavalu - Yellapragada Suselamma

అందరికీ నమస్కారం,

దశాబ్దాల కాలంగా జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించి, అవ్యాజకరుణను, ఆధ్మాత్మికానుభూతులను పొందిన వారిలో మాన్యులు, సామాన్యులు, అసామాన్యులు... అనేకులు ఉన్నారు. అమ్మ వారికి ప్రసాదించిన అనేక అనుభూతులను.... ఈ ఇంటర్వ్యూల ద్వారా, అందరికీ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాము. అమ్మ అనుగ్రహంతో మీ అందరి ఆదరణతో ఈ సంకల్పం సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ... అమ్మను ప్రార్థిస్తూ...

సదా అమ్మ సేవలో

శ్రీ విశ్వజననీ పరిషత్‌,
జిల్లెళ్ళమూడి,
బాపట్ల మండలం,
గుంటూరు జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్‌ - 522113.

Telephone: +91 8643 227324, 227492
WhatsApp: +91 94903 07364
Email: [email protected]
Website: www.viswajanani.org

Комментарии

Информация по комментариям в разработке