పేటతుల్లి ఆటలాడి - A Devotional Song Dedicated to Lord Ayyappa ✨🙏

Описание к видео పేటతుల్లి ఆటలాడి - A Devotional Song Dedicated to Lord Ayyappa ✨🙏

Join us in this soulful and divine journey through the melodious tunes dedicated to Lord Ayyappa. This beautiful devotional song captures the essence of Lord Ayyappa's grace, and each verse is filled with devotion and reverence for the beloved deity. Let the rhythm of the drums and the divine music take you closer to the divine presence of Lord Ayyappa.

🌸 Full Lyrics:
పేటతుల్లి ఆటలాడి స్వామి సన్నిధి చేరగా
స్వామి తింతక తోం అని అయ్యప్ప స్వామి ని వేడగా.
(పేటతుల్లి ఆటలాడి)
శరణు ఘోష జల్లుమనగా, కాలి గజ్జలు మ్రోగగా
స్వామి శరణు శరణం అంటూ స్వామి పాటను పాడగా.
(శరణు ఘోష)
అటవీక వేషమంటు విసగించు కోకురా
అయ్యప్ప స్వామి కి ప్రీతి అంటూ మదిలో తలచి ఆడరా...
అందమైన స్వామి నామం మారు మ్రోగు తున్నది
ఎరుమేలి లోన స్వామి కోవెల వెలుగు లిల్లు తున్నదీ
(అందమైన స్వామి)
శబరిగిరి పై వెలిసియున్న జ్యోతి రూపుని గాంచరా
పరమ పావన పాండ్య నందన దివ్య చరితము పాడరే.
(శబరిగిరి పై వెలిసియున్న)
పాండ్య రాజ్య మందు పెరిగీ, ఎన్నో లీలలు చూపెను
సకల విద్యలనభ్యసించి హరిహర సుతుడు పెరిగేను.
(పాండ్య రాజ్య)
స్వామి అప్పా - అయ్యప్ప
భరణం అప్పా - అయ్యప్ప
భందోమప్పా - అయ్యప్ప
ఓం గురు నాథ - అయ్యప్ప
సద్గురు నాథ - అయ్యప్ప
స్వామియే - అయ్యప్పఓ
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప

🌟 Listen and immerse yourself in the divine aura of Ayyappa. May His blessings be with you always. 🙏

Комментарии

Информация по комментариям в разработке