Kondapalli fort||కొండపల్లి ఫోర్ట్||kondapalli killa history in telugu||

Описание к видео Kondapalli fort||కొండపల్లి ఫోర్ట్||kondapalli killa history in telugu||

హిస్టరీ కొండపల్లి
కొండపల్లి కోట 16 శతాబ్దంలో కృష్ణదేవరాయలు పాలనలో ఉండేది. కొన్ని పురావస్తు అవశేషాలు కోటలో శాసనాల రూపంలో తూర్పు ప్రవేశద్వారం వద్ద ఉన్నాయి. వినాయకుడి శిల్పం విజయనగర కాలం నాటి కొన్ని ఇతర అవశేషాలు స్తంభాలు మరియు నిర్మాణ స్తంభాలు అవశేషాలు కోట దక్షిణ భాగంలో దుర్భాగాలు మొదలైనవి బయటపడ్డాయి.
కొండపల్లి మీద విజయం


అప్పట్లో నెలకొన్న రాజకీయ అస్థిరత కృష్ణదేవరాయలను ఒరిస్సా రాజ్యానికి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి ప్రేరేపించడం జరిగింది. ముఖ్యమైన కొండవీడు కోట గజపతి రాజైన వీరభద్రుని చేతిలో ఉండేది. ఇతను ప్రతాపరుద్రు గజపతి కుమారుడు. కోటిని ముట్టడించిన 2 నెలల తర్వాత క్రి శ 1515

Комментарии

Информация по комментариям в разработке