చక్కటి భోజనానికి 6 రకాల వెజ్ థాలీ మీల్ రెసిపీలు | Veg Thali Combo Recipes

Описание к видео చక్కటి భోజనానికి 6 రకాల వెజ్ థాలీ మీల్ రెసిపీలు | Veg Thali Combo Recipes

చక్కటి భోజనానికి 6 రకాల వెజ్ థాలీ మీల్ రెసిపీలు | Veg Thali Combo Recipes @HomeCookingTelugu

#vegthali #lunch #meal

చెట్టినాడు పాలకూర కూటు | Chettinadu Palakura Kootu in Telugu

Here's the link to this recipe in English: https://bit.ly/3AY4oHh

కావలసిన పదార్థాలు

పెసరపప్పు - 1/2 కప్పు
నీళ్లు
పసుపు - చిటికెడు
పాలకూర - 1 కట్ట
నూనె - 2 టీస్పూన్లు
చిన్న ఉల్లిపాయలు - 10
పచ్చిమిరపకాయలు - 3 (చీల్చినవి)
ఉప్పు - 1 టీస్పూన్
నెయ్యి - 2 టీస్పూన్లు
మినపప్పు - 1/2 టీస్పూన్
ఆవాలు - 1/4 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 2 (దంచినవి)
ఎండుమిరపకాయలు - 2
ఇంగువ

#palakurapappu #palakdal #chettinadupalakurakootu #dalrecipe

Tomato Rasam in Telugu | టొమాటో చారు | Tomato Charu | Vegetarian Lunch Recipes | Easy | Rasam Powder

Here's the link to this recipe in English: https://bit.ly/31hcsSa

చారు పొడికి కావలసిన పదార్థాలు:

కందిపప్పు - 1 / 2 టేబుల్స్పూన్
మెంతులు - 6
ధనియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
మిరియాలు - 1 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 2
కరివేపాకులు
వెల్లుల్లి రెబ్బలు - 2
ఇంగువ - చిటికెడు

చారు చేయడానికి కావలసిన పదార్థాలు:

టొమాటోలు - 5
నూనె - 1 టేబుల్స్పూన్
ఆవాలు - 1 / 2 టీస్పూన్
జీలకర్ర - 1 / 2 టీస్పూన్
ఎండుమిరపకాయలు - 2
వెల్లుల్లి రెబ్బలు - 2
ఇంగువ - చిటికెడు
కరివేపాకులు
పసుపు - 1 / 4 టీస్పూన్
కల్లుప్పు - 1 టీస్పూన్
చింతపండు రసం - 1 / 2 కప్పు
చారు పొడి
నీళ్లు - 2 1 /2 కప్పులు
కొత్తిమీర
నెయ్యి - 1 టీస్పూన్

#tomatorasam #homecookingtelugu #tomatochaaru #homecooking #hemasubramanian #tasty #yummy #tomatosaaru #rasam #rasamrecipe #lunch #lunchrecipe #easy #veg #rasampowder

హోటల్స్లో దొరికే, పెళ్ళిళ్ళప్పుడు స్పెషల్గా చేసే బెండకాయ వేపుడు | Okra Fry

Here's the link to this recipe in English: https://bit.ly/3SLl7pz

కావలసిన పదార్థాలు:

బెండకాయలు - 1 కిలో
శనగపిండి - 1 / 4 కప్పు
బియ్యప్పిండి - 1 / 4 కప్పు
కార్న్ ఫ్లోర్ - 1 టేబుల్స్పూన్
పసుపు - 1 / 4 టీస్పూన్
కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1 టీస్పూన్
నీళ్ళు
వేయించడానికి సరిపడా నూనె
జీడిపప్పులు
వేరుశనగ్గుళ్ళు
పచ్చిమిరపకాయలు - 6
కరివేపాకులు
వెల్లుల్లి రెబ్బలు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
కారం - 1 టీస్పూన్

#bendakayavepudu #bhindifry #bendakaifry #hotelstyleokrafry

Coriander Rice | కొత్తిమీర రైస్ | Variety Rice | Flavoured Rice | Vegan Lunch | Plant Based Food

Here's the link to this recipe in English: https://bit.ly/3yeE6hv

కావలసిన పదార్థాలు:

బాస్మతీ బియ్యం - 1 కప్పు
నీళ్లు
ఉప్పు - 1 / 2 టీస్పూన్

మసాలా పేస్టు చేయడానికి కావలసిన పదార్థాలు:

కొత్తిమీర
పుదీనా ఆకులు
చిన్న ఉల్లిపాయలు
వెల్లుల్లి
అల్లం
పచ్చిమిరపకాయలు - 4
తురిమిన పచ్చికొబ్బరి - 3 టీస్పూన్లు
నీళ్లు
నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
నూనె - 1 టేబుల్స్పూన్
మసాలా దినుసులు (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు)
ఉల్లిపాయలు - 2 (పొడవుగా తరిగినవి)
పచ్చిమిరపకాయలు - 3 (చీల్చినవి)
క్యారెట్ - 2 (చిన్నగా తరిగినవి)
తరిగిన బీన్స్
ఉడికించిన పచ్చిబఠాణీలు
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - 1 / 4 టీస్పూన్
నీళ్లు
నెయ్యి - 1 టీస్పూన్

#kottimeerarice #homecookingtelugu #corianderrice #homecooking #hemasubramanian

Street Style Masala Vada | స్ట్రీట్ స్టైల్ మసాలా వడలు | Masala Vada | Garlic Masala Vada

Here's the link to this recipe in English: https://bit.ly/34veK58

కావలసిన పదార్థాలు:

పచ్చిశనగపప్పు - 1 కప్పు
సోంపు గింజలు - 1 టీస్పూన్
దాల్చిన చెక్క
లవంగాలు - 2
ఎండుమిరపకాయలు - 4
ఉప్పు - 1 / 2 టీస్పూన్
ఉల్లిపాయ - 1 (తరిగినది)
వెల్లుల్లి రెబ్బలు - 3 (చిన్నగా తరిగినవి)
తరిగిన అల్లం
పచ్చిమిరపకాయలు - 2 (తరిగినవి)
తరిగిన కరివేపాకులు
తరిగిన కొత్తిమీర
నూనె

#masalavadalu #homecookingtelugu #streetstylemasalavada

సగ్గుబియ్యం పాయసం | Saggubiyyam Payasam | Healthy Sabudana Kheer in Telugu | Home Cooking Telugu

Here's the link to this recipe in English: https://bit.ly/2yQLfe2

కావలసిన పదార్థాలు

సగ్గుబియ్యం - 3/4 కప్పు
నీళ్లు
పాలు - 1 లీటర్
యాలకుల పొడి
బెల్లం - 200 గ్రాములు
నెయ్యి - 1 టీస్పూన్
జీడిపప్పులు
కిస్మిస్లు

#saggubiyyampayasam #homecookingtelugu #sabudanakheerintelugu #saagokheer #tastyvantalu #hemasubramanian #sabudanarecipes




Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...

You can buy our book and classes on http://www.21frames.in/shop

Follow us :
Website: http://www.21frames.in/homecooking
Facebook-   / homecookingtelugu  
Youtube:    / homecookingtelugu  
Instagram-   / homecookingshow  
A Ventuno Production : http://www.ventunotech.com

Комментарии

Информация по комментариям в разработке