Ninnu chusakunda vundalenayya track and lirycs in Telugu

Описание к видео Ninnu chusakunda vundalenayya track and lirycs in Telugu

పల్లవి:- నిను చూడకుండా ఉండలేనయ్యా

నిను పాడకుండా బ్రతుకలేనయ్య(2) .

నాయేసయ్య నీవంటేనాకు ప్రాణంయేసయ్య

నాయేసయ్య నీవుంటేనాకు అంతే చాలయ్య

1.నాకోసం పరలోకం విడిచావు నాకోసంనీప్రాణం అర్పించావు(2)

నాకోసంపరలోకం సిద్ధంచేస్తున్నావు నాకోసం బహుత్వరలో రానున్నవు(2)

యేసయ్య…..నా యేసయ్య…..(4)/నిను/

2.నా తల్లిదండ్రులు నన్ను మరిచినను నాప్రాణస్నేహితులే విడిచినను(2)


భయపడకునేనున్నానని అన్నావయ్యా క్షణమైనవిడువని నాతండ్రివినీవయ్యా(2)

యేసయ్య……నా యేసయ్య…..(4)/నిను/

3.నీ అడుగుజాడలలో నడిచేదను నీప్రేమనునేనీలలో చాటెదను(2)

నాస్తుతిఆరాధనకు అర్హుడనీవయ్యా నాప్రియుడానీకోసం నే వేచియుండెదను(2)

యేసయ్య……నా యేసయ్య….(4)/నీను/

Комментарии

Информация по комментариям в разработке